AP NEW DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావు నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Harishkumar Gupta IPS Appointed As Andhra Pradesh New DGP: ఎన్నికల నేపథ్యంలో డీజీపీ బదిలీ ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చగా.. కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించింది.
AP New DGP News: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్ రెడ్డి గత 16 నెలలుగా ఇన్ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది.
Police Jobs: నిరుద్యోగ యువతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీపావళి కానుక ఇచ్చారు. భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకు పచ్చజెండా ఊపడంతో..వేలాది నిరుద్యోగులకు ఊరట కలిగింది.
Chandra Babu: రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ ఘటన జరిగేది కాదన్నారు చంద్రబాబు. అనంతపురం జిల్లాలో పెన్షన్ కావాలని అడిగిన టీడీపీ కార్యకర్తపై పోలీసు అధికారే దాడి చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కొత్త ఛైర్మన్గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియామకం జరిగింది. డీజీపీ బాథ్యతల్నించి తొలగించిన తరువాత ప్రభుత్వం కొత్త బాథ్యతలు అప్పగించింది.
AP New DGP: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
AP Police Jobs: ఆంధ్రప్రదేశ్లో పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కొలువు దీరనున్నాయి. ముఖ్యంగా పోలీసు శాఖలో ప్రతి యేటా ఇక నుంచి భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.
ఏపీలో ఏం జరుగుతోంది..ఆలయాల్లో విగ్రహ ధ్వంస ఘటనలు..ఎందుకు చేస్తున్నారు..ఎవరు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కోణం దాగుందా..పోలీసులైతే అదే అంటున్నారు మరి..
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం ( Visakhapatnam ) నూతన హంగులు సంతరించుకుంటోంది. సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించే గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఏపీ డీజీపీ ఆమోదం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.