AP Government: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని సీపీఐ నేతలు ప్రశంసిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేద ప్రజల్ని ఆదుకున్నది వైఎస్ జగన్ సంక్షేమ పథకాలేనని అంటున్నారు.
AP Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసుల తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. కేసులు తగ్గడంతో స్కూళ్లు తెరిచేందుకు సిద్దమవుతోంది ఏపీ ప్రభుత్వం.
Ysr Awards: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న వైఎస్సార్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. కోవిడ్ గైడ్‌లైన్స్ నేపధ్యంలో కార్యక్రమం వాయిదా వేసినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
AP Corona Update: ఏపీలో కరోనా తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం మరింతగా ఆంక్షల్ని సడలిస్తోంది.
AP Schools Reopen: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లను తిరిగి తెరవనుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
AP Government: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. పెళ్లిళ్లు వంటి సామూహిక కార్యక్రమాలకు అనుమతి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Ap Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొద్దికాలంగా ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది.
Mansas Trust: ఏపీలోని మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం భూముల్లో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధమవుతోంది.
IMD:వేసవిని తలపించే ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఫలితంగా ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Pneumonia Vaccine: న్యుమోనియా వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది. ఇప్పుడీ వ్యాధి నియంత్రణకు ఇచ్చే వ్యాక్సిన్ రాష్ట్రంలో అందుబాటులో రానుంది. త్వరలో ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేయనున్నారు.
Corona Third Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇప్పుడు అంతా కరోనా థర్డ్‌వేవ్ ముప్పుపైనే ఆందోళన నెలకొంది. థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమైంది.
PV Sindhu: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం కానుంది. ప్రముఖ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ ఈ అకాడమీను ప్రారంభించనున్నారు. ఏపీలో పీవీ సింధూ అకాడమీను ఎక్కడ ప్రారంభించనున్నారంటే..
AP High Court: ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై స్టే ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై ఇప్పుడు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టడంపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఓ నెల రోజుల్నించి ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. అటు పాజిటివ్ రేటు సైతం తగ్గుతోంది.
Krishna Water Dispute: కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Ysr Pension Scheme: కరోనా సంక్షోభంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఒకటవతేదీ వస్తే చాలు ఠంచనుగా పెన్షన్ ఇంటికి అందుతోంది. ఉదయం నుంచి ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ రాష్ట్రంలో కొనసాగుతోంది.
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.