AP New Districts News: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ కొత్త జిల్లాల ప్రకటనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఆందోళనలతో పాటు గుడివాడ క్యాసినో వ్యవహారాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
AP PRC Issue: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీ వివాదంపై ఉద్యోగ సంఘాలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ఘమయ్యే పరిస్థితి కన్పిస్తోంది
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. రాష్ట్రం 26 జిల్లాలుగా విభజితం కానుంది. ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందనేది తెలుసుకుందాం.
Undavilli Arun Kumar: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీని సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అభ్యతరం వ్యక్తం చేశారు.
Lockdown: కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటంతో..రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆవకాశాలు కన్పిస్తున్నాయి.
AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
AP New Restrictions: కరోనా థర్డ్‌వేవ్ ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఆంక్షలు విధించింది.
AP Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Jagananna Smart Township: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి అంకురార్పణ చేశారు. మధ్య తరగతి వర్గాలకు సైతం లబ్ది చేకూర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పేదవాడికీ సొంత ఇళ్లు ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ తెలిపారు.
AP Night Curfew: కరోనా మహమ్మారి పంజా విసురుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సైతం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
Cinema tickets issue, Nallapareddy Prasanna Kumar Reddy comments: ఏపీ సినిమా టికెట్ రేట్లపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ స్టార్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ విరుచుకపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.
Oxygen Plants: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అంటేనే ఓ విధమైన భయం ఏర్పడుతుంది. అంతలా దేశాన్ని విలవిల్లాడించిన పరిస్థితి. అప్పుడు నెలకొన్న ఆక్సిజన్ కొరత థర్డ్‌వేవ్‌లో లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.
Ap Government: ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న క్రమంలో ఏపీలో నైట్ కర్ఫ్యూ ఉంటుందనే ప్రచారం జరిగిన క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన మరో వ్యాఖ్య అగ్గికి ఆజ్యం పోస్తోంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాలు సవాలు చేస్తూ కామెంటు చేస్తున్న ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు.
Ys Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రదాన్లతో చర్చించారు.
Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణ వేగం పుంజుకుంది. ఎక్కడికక్కడ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల అవసరం ఏర్పడటంతో..ఏపీ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడలో కొత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభమైంది.
JOB Mela: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. విశాఖలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన ఈ జాబ్ మేళా జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.