AP Govt Teachers Latest News: ఏపీ ప్రభుత్వ టీచర్లకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. జీవో నంబర్ 117 రద్దుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. పాఠశాల విద్య కమిషనర్‌తో జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.
Guaranteed Pension Scheme Notification: ఏపీలో జీపీఎస్ అమలుకు నోటిఫికేషన్ జారీ అయింది. కొత్త ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే జీపీఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ కావడంపై ఉద్యోగులు విస్మయానికి గురవుతున్నారు. గతేడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.
AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు.
CM Jagan on DA Arrears: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు సీఎం జగన్. పెండింగ్ డీఏల విడుదలతోపాటు ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు. డీఏకు సంబంధించి ఈ నెలలోనే జీవో రానుండగా.. మేలో ఉద్యోగల బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుంది.
AP Govt Employees DA: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఉద్యోగ సంఘం ఒక విధంగా వ్యవహరిస్తోంది. రెండు సంఘాలు విమర్శలు.. ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. తమకు సమయానికి జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరగా.. డీఏ పెంపునకు సీఎం జగన్‌ను కలిశారు ఏపీఎన్జీవో సంఘం నాయకులు.
Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
APSRTC Employees Strike: ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఏపీలో ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు సమ్మెకు సంబంధించిన మెమోరాండంను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు అందజేశాయి.
CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకున్న సీఎం.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా రెండు, మూడు రోజుల ప్రకటన చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
COVID-19 in AP| అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్ముందు కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని ( Work from home ) చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అదేశాలు జారీ చేశారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్‌లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
YS Jagan | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. మే నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించేందుకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.