AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు తెలుగు సంవత్సరాదికి ప్రారంభం కానున్నాయి. జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
AP new districts: విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాకు మహానేత వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో రేపు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల వివాదం ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగిందనేది కొందరి వాదన. హిందూపురం కేంద్రంగా జిల్లా ఉండాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళన తీవ్రతరం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తానంటున్నారు.
Balakrishna Mouna Deeksha: సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వద్దు.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పట్టుబట్టాడు బాలకృష్ణ.. అందుకోసం మౌనదీక్షకు దిగిన ఆయన ఇంకేదాకైనా వెళ్లడానికైనా తాను రెడీ అంటున్నాడు.
Balakrishna Deeksha in Hindupur: ఏపీ సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకెళ్తోన్న తరుణంలో జనాల నుంచి కొత్త డిమాండ్స్ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హిందూపురాన్నే జిల్లా కేంద్రం చేయాలంటూ దీక్షకు దిగనున్నాడు.
Nandamuri Balakrishna: ఏపీలో కొత్త జిల్లాల పంచాయితీ నడుస్తోంది. హిందూపురం కేంద్రంగా జిల్లా కేంద్రానికి అక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమకు మద్దతు తెలపకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NTR District: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త జిల్లాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా గురించి గతంలో చంద్రబాబు వైఖరిని ఆ ఎమ్మెల్యే బయటపెట్టేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా పేరు ఇష్టం లేదా..
AP New Districts News: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ కొత్త జిల్లాల ప్రకటనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఆందోళనలతో పాటు గుడివాడ క్యాసినో వ్యవహారాలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. రాష్ట్రం 26 జిల్లాలుగా విభజితం కానుంది. ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందనేది తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయి వచ్చింది. ఇంతకీ ఎన్ని జిల్లాలు ఏర్పడుతున్నాయి ? 32 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయా ?
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన వేగం పుంజుకుంది. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ఏర్పడనుంది. కొత్త జిల్లాల వివరాల్ని సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhr pradesh ) లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అయితే ఇవి ఎలా ఉండబోతున్నాయి? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ( Parliament constituency ) ఒక జిల్లా చొప్పున 25 జిల్లాలా లేదా అదనంగా మరో జిల్లా ఉంటుందా ? కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పటికి పూర్తికాబోతుంది ?
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరమైంది. త్వరలో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో కీలకమైన ప్రక్రియగా ఉన్న పునర్ వ్యవస్థీకరణ కమిటీ ( Re Organisation Committee ) ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది.
New districts in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ( AP new districts ) ఏర్పడుతున్నాయి. ఈ దిశగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి.2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్ సర్కార్ ( AP CM YS Jagan ) ఇప్పుడు జిల్లాల సంఖ్యను పెంచేందుకు యోచిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.