Minister Roja Counter Pawan Kalyan and Chandrababu: రజనీకాంత్ తరహాలో డైలాగ్ చెప్పి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేశ్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. పవన్, చంద్రబాబులకు విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని సీఎం జగన్‌ను కోరారు.
Nandyal Solar Power Projects: నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయనున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను 8 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Kodali Nani On Chiranjeevi: చిరంజీవిని తాను విమర్శించిన టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తన మాటలను వక్రీకరించారని చెప్పారు. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Bandi Sanjay Fires on AP Govt: సీఎం జగన్ సర్కారుపై బండి సంజయ్ ఓ రేంజ్లో విచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమేనని అన్నారు. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
CM Jagan Announces to Release Pending DA: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పెండింగ్ డీఏకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. దసరా కానుకగా జూలై-2022కు సంబంధించిన డీఏ ఇస్తామని తెలిపారు.
YSR Kapu Nestham Scheme Eligibility List: వైఎస్ఆర్ కాపు నేస్తం కింద నాలుగో విడత డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నెల 22న జమ చేయనున్నారు సీఎం జగన్. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున బటన్ నొక్కి నేరుగా అకౌంట్లోకి వేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసింది విజన్ 2047 కాదని.. సుత్తి విజన్ అని సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని అన్నారు. గతంలో చెప్పిన విజన్ 2020 ఏమైందని ప్రశ్నించారు.
Chandrababu Naidu Released India Vision 2047 Document: దేశం కోసం విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం సంతోషంగా ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు. పీవీ నరసింహరావు ఆర్థిక దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. విశాఖలో ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు.
Chalo Vijayawada: విద్యుత్ ఉద్యోగుల పోరాట కమిటీ ఈ నెల 17న చలో విజయవాడకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని తెలిపారు సీపీ కాంతిరాణా. విజయవాడలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Pawan Kalyan In Independence Day Celebrations: జనసేన అధికారంలోకి వస్తే.. అక్రమాలు, అవినీతిపై సమాచారం అందించే వారికి గిఫ్ట్ స్కీమ్‌ను తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. జనసేన వీరమహిళతో సమావేశం అయ్యారు.
CM Jagan Speech In Independence Day Celebrations: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
MS Dhoni-Thalapathy Vijay: ఎంఎస్ ధోని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దళపతి విజయ్ కలిసి వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
జగన్ వల్లే రాజధాని రైతులను తాను మోసం చేశానని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు క్షమాణలు చెప్పారు. రాక్షస పాలన పోవాలి.. అమరావతి రాజధానిగా రావాలి అని నినాదించారు. జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan On Volunteers: ఏపీలో వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇళ్లలోకి చొరబడి మరీ డేటాను సేకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ నేడు ప్రాణాలను కూడా తీస్తోందని అన్నారు.
YSR Sunna Vaddi Scheme Eligibility 2023: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు చూసి.. ప్రతిపక్షాల ప్యూజులు ఔట్ అయ్యాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
Minister Ambati Rambabu Tweet: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ విడుదల చేసిన వీడియో మంత్రి అంబటి రాంబాబ స్పందించారు. తమ క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని మీ మాజీ భర్తకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేడు డబ్బులు జమకానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు.
Kodali Nani On Chadrababu Naidu: పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం కట్టాల్సి ఉండగా.. చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు కొడాలి నాని. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలాగా వాడుకున్నారని ప్రధాని మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు.
CM Jagan Visits Flood Affected Areas: వరద బాధితులకు సాయం అందివ్వాలని ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా వాళ్లు ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరికీ సాయం చేశారని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.