సాగు మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై రాష్ట్రంలో 95 శాతం మంది అన్నదాతలు అనుకులంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని సాగు మోటార్లకు మీటర్లు బిగిస్తామన్నారు.
Chiranjeevi vs Balakrishna: ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం డాగ్స్ రంగంలోకి దిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అభిమాని పేరుతో సర్కిల్ అవుతున్న ట్వీట్ ఫేక్ స్పష్టం చేశారు.
Amaravati Posters Viral in IND Vs PAK: టీడీపీతో మాములుగా ఉండదని ఓ తెలుగుదేశం అభిమాని నిరూపించాడు. జై టీడీపీ.. జై అమరావతి అంటూ ఏకంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో నినదించాడు.
ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అంటూ అతను వెంటపడ్డాడు. తనకు ఇష్టం లేదని ఆమె చెబుతున్నా పట్టించుకోలేదు. పెద్దలు మందలించినా మరలేదు. ఆ యువతికి మరో యువకుడితో నిశ్చాతార్థం జరిగింది. అయినా అతను మాత్రం అలానే వెంటపడుతుండడంతో పెద్దలు పంచాయితీ పెట్టారు. మాట్లాడుదామని పిలిచిన పెద్ద మనుషులపై రాడ్ తీసుకుని దాడికి పాల్పడ్డాడు ఆ కాసాయి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా..
Supreme Court: ఏపీలోని మూడు రాజధానుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే సుళ్లూరుపేట నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఉంది. ఈ అంచనా రెండుసార్లు తప్పినా.. అనేక సార్లు రుజువైంది. సుళ్లూరుపేట నియోజకవర్గ పొలిటికల్ గ్రాఫ్‌పై స్పెషల్ ఫోకస్.
Borugadda Anil Kumar On Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. 'వైజాగ్ వస్తున్నావ్ కదా.. రా.. నీ సంగతి చూస్తా' అంటూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Pawan Kalyan - Governor : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను కలవనున్నారు. వైజాగ్ ఘటన, జన సేన కార్యకర్తల అరెస్టుల మీద ఫిర్యాదు చేసేందుకు కలవనున్నారు.
Lokesh in Kadapa : కడప జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. కడప జిల్లాలో లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. సెంట్రల్ జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు.
Pawan Kalyan: తమ పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడం తమ పార్టీ లక్ష్యం కాదని ఈ సందర్బంగా చెప్పారు.
YSRCP Party : వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తోన్నారు. ఇదంతా చూస్తుంటే త్వరలోనే వైసీపీకి షాక్ తగిలేట్టు కనిపిస్తోంది.
CM Jagan: పరిశ్రమలు, మౌళిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన పరిశ్రమలను వెంటనే ప్రారంభించాలన్నారు
ఏపీలో మరోసారి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఇటీవలే సీఎంకు చేరినట్లు సమాచారం. రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు మంత్రులపై వేటు పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.