Pawan Kalyan On Alliance With TDP: తనను కాపుల చేత, దళితులు, మైనార్టీలతో తిట్టిస్తూ.. తెలివిగా మనలో మనకు గొడవలు పెడతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపులు సంఘాలుగా విడిపోయాయని అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Ysrcp Leaders Joined in Janasena: అధికార పార్టీ నుంచి పలువురు నేతలు జనసేన గూటికి చేరుకున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబుతోపాటు ఇతర నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.
Pawan Kalyan On Caste Politics: తనను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీలు నేటికీ దేహీ అనే స్థితిలో ఉండడం బాధకరమన్నారు. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలని అన్నారు.
MP Avinash Reddy Letter To CBI: సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. రేపు జరిగే విచారణకు తాను హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని అన్నారు. అయితే ఎంపీ లేఖపై సీబీఐ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
AP High Court On Constable Recruitment: ఏపీ కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డు అభ్యర్థులను స్పెషల్ కేటగిరీగా పరిగణించి.. మెరిట్ ఆధారంగా ఫిజికల్ ఈవెంట్స్‌కు అనుమతించాలని ఆదేశించింది.
CM Jagan Speech at Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
TTD Anadhanam : తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పెట్టే అన్నంలో నాణ్యత లోపించిందని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
Global Investment Summit 2023: విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రెండురోజుల పాటు జరిగి ఈ సమ్మిట్‌లో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వమించనున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రమంతా ఫోకస్ చేస్తోంది.
MLC Bachula Arjunudu Passed Away: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కోలుకోలేక మరణించారు. ఆయన మరణంతో తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
YSR Rythu Bharosa Payment Status Online: సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా –పీఎం కిసాన్ నాలుగో ఏడాది మూడో విడత నిధులను రైతుల ఖాతాలోకి బటన్ నొక్కి జమచేయనున్నారు. రూ.2 వేలు లబ్ధిదారుల ఖాతాలోకి జమకానున్నాయి.
Man Chops Friends Body into 16 Parts: తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు అనే అనుమానంతో తోటి స్నేహితుడిని అత్యంత దారుణంగా చంపాడు ఒక వ్యక్తి, అతన్ని చంపడం కోసం తన కుమారుడి సాయం కూడా తీసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
YS Jagan Nadu Nedu Programme వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు విద్యా కార్యక్రమం మీద స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు కురిపించాడు. ఏపీ విద్యార్థులు త్వరలోనే ప్రపంచ స్థాయిలో రాణిస్తారని కొనియాడాడు.
CM Jagan Review On Power Sector: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించాఉఉ. బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Gummanur Jayaram Brothers Wife Revathi Passed Away: మంత్రి గుమ్మనూరు జయరాం తమ్ముడు నారాయణ స్వామి సతీమణి త్రివేణి కన్నుమూశారు. బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు.
Minister Roja Comments On Gannavaram issue: గన్నవరం వివాదంపై మంత్రి రోజా స్పందిస్తూ.. " గన్నవరంలో టీడీపీ నాయకులే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణం అవుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కేరాఫ్ అడ్రస్ " అని మండిపడ్డారు.
Polavaram project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Jogi Naidu appointed as ap culture and creative head సినిమా ఇండస్ట్రీ నుంచి వైఎస్ జగన్‌కు గానీ, ఏపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వైఎస్ జగన్‌ను నమ్ముకున్న సెలెబ్రిటీలకు మాత్రం తగిన గుర్తింపు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.