CM YS Jagan Mohan Reddy sensational comments : రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్ అడిక్ట్స్‌గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోందన్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు.
AP CM YS Jagan in Police Commemoration Day 2021: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. గతేడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. అందులో ఏపీకి చెందిన వారు 11 మంది ఉన్నారని సీఎం జగన్ చెప్పారు.
IPS Prasada Rao Death News: అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు చికిత్స పొందుతూనే ఆదివారం అర్ధరాత్రి ప్రసాదరావు హఠాన్మరణం చెందారు.
E-Pass System: కరోనా మహమ్మారి కట్టడికి విధించిన కర్ఫ్యూ మరింత కఠినం కానుంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈపాస్ విధానం మరోసారి తెరపైకి రానుంది.
NO Entry: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఇక ఏపీలో నో ఎంట్రీ అంటున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసు పహారా అధికమైంది.
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోలీసు యంత్రాంగం అన్ని విధాలా సిద్ధమవుతోంది. పటిష్టమైన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపబోతోంది. ప్రజల్ని చైతన్యం చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. పుకార్లతో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ఏం చేస్తుందో తెలుసుకుందాం.
ఏపీలో ఏం జరుగుతోంది..ఆలయాల్లో విగ్రహ ధ్వంస ఘటనలు..ఎందుకు చేస్తున్నారు..ఎవరు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కోణం దాగుందా..పోలీసులైతే అదే అంటున్నారు మరి..
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ( Prakasam district ) లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ( 3 persons killed ) ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (3persons killed) చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు ఉన్నారు.
అంతర్వేది ఘటన నేపధ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏపీ పోలీసు అప్రమత్తమైంది. చలో అంతర్వేది కార్యక్రమాలకు అనుమతి లేదని..ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే 108 వాహనాన్ని తగులబెట్టాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
ఏపీలో మత సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం కొత్త చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా స్థలాల సర్వే, మ్యాపింగ్, సెక్యూరిటీ ఆడిట్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ( Road Accident ) లో ద్విచక్రవాహనదారుడు.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.