YS Jagan Vs Sharmila: అరెరే..జగన్, షర్మిళ ఉదంతం అచ్చం బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను తలపిస్తుందే.. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. సాక్షాత్తు వైయస్ కుటుంబానికి వీర వీధేయులైన అభిమానులు చెబుతున్న మాట. అవును ఏపీలో అన్నా చెల్లెల్ల మధ్య పోరును బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు.
Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది...? జగన్ ,షర్మిల మధ్య వివాదానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం..? అసలే దేవర సినిమా సక్సెస్ తో సంతోషంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు...? జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడంపై అభిమానులు ఏమంటున్నారు....?
Ap assembly election results 2024: ఏపీలో కూటమి ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ప్రజలు కూటమికి ఈసారి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేముందు చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
BADWEL TDP: ఏపీలోని బద్వేల్ నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు వెలవెలబోతుంది. అక్కడి నుంచి టీడీపీ తరపున హేమా హేమీలు గెలిచినా ఇప్పుడు మాత్రం నాయకుడు లేక ఆ కంచుకోట బీటలు బారింది. పసుపు జెండాను భుజాన మోసిన నాయకత్వం ఇప్పుడు లేకపోవడంతో కార్యకర్తలు ఎవరివెంట నడవాలో తెలియక సైలెంట్ అయిపోయారు. కేడర్ ఉన్నా నాయకుడు లేక పార్టీని నత్తనడకన నడిపించుకుంటున్నారు.
Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడకి ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎదురైందని... శివ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానిపై ఆయన ఫైర్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
Pallavi Raju decided to Join TDP: పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, మన్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే పార్టీ మార్పుకు కారణమని తెలిపారు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకకపోవడం బాధించిందన్నారు.
AP new districts: విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాకు మహానేత వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నేత బోండా ఉమా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో రేపు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.
Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. అయినా హోం క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్న వార్తలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ముందస్తు ఎన్నికులు ఎప్పుడూ జరిగినా వాటికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (TDP) కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడు వాస్తవానికి మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే. కండువా కప్పుకోకుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా మారుతున్నారు. ఇవాళ మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.