Acid Attack In Ongoing RTC Bus In Visakhapatnam: రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో అనూహ్యంగా ఓ వ్యక్తి వచ్చి మహిళలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యాసిడ్ పడడంతో మహిళలు కేకలు పెట్టారు. ఈ సంఘటన వైజాగ్‌లో కలకలం రేపింది.
APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై మరో పిడుగు పడబోతోంది. ప్రయాణికులపై మరోసారి వడ్డనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ డీజిల్ సెస్ బాదుడు ఉండనుందని తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు.
హైదరాబాద్ జాతీయ రహదారిపై విజయవాడలోని భవానీపురం వద్ద పలువురు ఆకతాయిలు శనివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. రహదారిపై తమ బైకులకు సైడ్ ఇవ్వలేదనే ఆగ్రహంతో రెచ్చిపోయిన యువకులు పది ద్విచక్రవాహనాలపై బస్సును వెంబడించి గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేసి అడ్డుకున్నారు. అనంతరం బస్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.