Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.
Deepika padukone baby news: బాలీవుడ్ నటిదీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా డెలివరీ అయ్యినట్లు తెలుస్తోంది.
Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం యాభై ఏళ్ల వయసులో తండ్రైయ్యారు. సీఎం భగవంత్ మాన్, ఆయన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ దంపతులకు గురువారం ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను మాన్.. ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Sharwanand Blessed Baby Girl: తన పుట్టినరోజు నాడే శర్వానంద్ ఓ శుభవార్త తెలిపాడు. తన కొత్త సినిమాల ప్రకటనలు విడుదల చేస్తూనే 'తనకు పాప పుట్టింది' అని శర్వా ప్రకటించాడు. పాపకు నామకరణం కూడా చేశాడంట.. ఇంతకీ పేరేమిటంటే...
Sudipa Mohanty Case: విమానంలో చేసిందే అసభ్య పని.. దీనిపై కేసు నమోదై విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కొంచెం కూడా పశ్చాత్తాపం ప్రకటించలేదు. అలా చేసినందుకు తనకు సిగ్గు లేదని చెప్పాడు. అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు చేసిన నిర్వాకం ఇది.
Ram Charan, Upasana Kamineni With Their Daughter: మెగా ఫ్యాన్స్.. ఎస్పెషల్లీ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోటోలు రానే వచ్చాయి. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని డెలివరీ అయిన తరువాత తొలిసారిగా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే క్రమంలో ఇద్దరూ కలిసి తమ పండంటి బిడ్డతో మీడియా కెమెరాలకు ఫోజిచ్చారు.
Baby Girl Named After Biparjoy: బిపర్జోయ్ తుపాన్ ధాటికి గుజరాత్లోని పశ్చిమ తీరం అల్లాడింది. పశ్చిమ తీరంలో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది.
Rice Grains From Eyes, Video Goes Viral: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురం గ్రామంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. భూక్య సౌజన్య అనే ఒకటవ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల బాలిక కంటి నుండి బియ్యపు గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, ఇనుప ముక్కలు బయటకు రావడం కలకలం సృష్టించింది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలో బుధవారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తమ సొంత కూతురైన ముక్కుపచ్చలారని 9 నెలల చిన్నారిని ( Baby girl murder ) హత్య చేసిన దంపతులు ఇద్దరు అనంతరం ఆత్మహత్య ( Couple suicide) చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.