Bharat Bandh: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్ (Bharat Bandh) కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 10 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనపై కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఐదో సారి జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.
Bharat Bandh Latest News Updates: నూతన వ్యవసాయ చట్టాలతో తమకు నష్టం జరుగుతుందని, వాటిని రద్దు చేయాలని రైతులు కోరగా ప్రభుత్వం అందుకు హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రతరం అయింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త బంద్ జరగనుంది. దేశవ్యాప్తంగా 20కి పైగా రైతు సంఘాలు బంద్ కు మద్దతిచ్చిన నేపధ్యంలో భారత్ బంద్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్డీయే (NDA) ప్రభుత్వం తీసుకువచ్చిన రైతులు, వ్యవసాయ రంగ ఉత్తత్తులకు సంబంధించిన బిల్లుల (Agricultue Bills) పై విపక్ష పార్టీలన్నీ కేంద్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ (Harsimrat Kaur Badal) కూడా తన పదవికి రాజీనామా చేశారు.
దేశంలో ఎన్డీయే సర్కార్ తీసుకొస్తున్న విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని నిరసన వ్యక్తంచేస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్లో ఒకట్రెండు చోట్ల చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
బీహార్‌లోని జహనాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భారత్ బంద్‌లో పాల్గొన్న ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో జహనాబాద్‌లో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అదే మార్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రెండేళ్ల చిన్నారిని జహనాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న ఆటో రిక్షా వాహనం సైతం నిలిచిపోయింది. దీంతో సకాలంలో వైద్యం అందకపోవడంతో రెండేళ్ల చిన్నారి జహనాబాద్ శివార్లకు చేరుకునేలోపే ప్రాణం విడిచింది.
పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నేడు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఈ క్రమంలో పెట్రోల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఉత్తర ప్రదేశ్‌లో అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ బంద్ కార్యక్రమం సాగింది. యూపీలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగగా.. దాదాపు 40 మంది వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.