Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్ ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.
Clashes In Manchu Family: మంచు కుటుంబం రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. మంచు మనోజ్‌తో తండ్రి మోహన్ బాబుకు తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
Manchu Manoj Tweet: మంచు ఫ్యామిలీ లో మరో వారసుడు రాబోతున్నారు. మంచు మనోజ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ గుడ్ న్యూస్ తన అభిమానులకు తెలియజేశారు. మంచు మనోజ్ ఈ మధ్యనే భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
Manchu Manoj Aham Brahmasmi మంచు మనోజ్ కరోనా టైంలో అహం బ్రహ్మాస్మి సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవంలో రామ్ చరణ్ సందడి చేశాడు. కొన్ని రోజులకే ఆ సినిమాను పక్కన పెట్టేశారు.
Manoj And Mounika Wedding Video మంచు మనోజ్, మౌనికల పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. తన ఫ్రెండ్స్ అయిన అనంత శ్రీరామ్ రాసిన పాటకు, అచ్చు సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు ఈ స్పెషల్ పాటను తన పెళ్లి కోసం మనోజ్ వాడుకున్నాడు.
Manchu Manoj And Bhuma Mounika Love Story మంచు మనోజ్, భూమా మౌనికల వ్యవహారం మీద వచ్చిన రూమర్లు అందరికీ తెలిసిందే. చివరకు మౌనిక మనోజ్‌ల పెళ్లి సైతం హాట్ టాపిక్ అయింది. ఈ పెళ్లితోనే మంచు వారి మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి.
Ram Charan Upasana Gifts to Manchu Manoj: మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న ప్రేమ, కోపాలు, ద్వేషాలు అందరికీ తెలిసిందే. ఈ రెండు ఫ్యామిలీల మధ్య అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒకసారి ఈ రెండు కుటుంబాలు బద్ద శత్రుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి.
Manchu Manoj Video about Anniversary: మంచు మనోజ్ మంచు విష్ణు మీద షేర్ చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు మనోజ్ మరో వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Manchu Vishnu Did not Reacts మంచు విష్ణు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాడు. మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లిలో మంచు విష్ణు ఎక్కడా కనిపించడం లేదు. ఏ ఒక్క ఫోటోలోనూ మంచు విష్ణు కనిపించలేదు. కనీసం పిల్లలు కూడా కనిపించలేదు.
Manchu Manoj - Mounika Tributes: మంచు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకుని భారీ కాన్వాయ్ తో ఆళ్లగడ్డ వెళ్లి ఆళ్లగడ్డలో వారి ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఆ వివరాలు
Manchu Manoj Bhuma Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికలకు నేడు వివాహాం జరగబోతోంది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా సందడి చేసేలా కనిపిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతోంది.
Manchu Manoj Bhuma Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికల వివాహాం నేడు జరుగుతోంది. ఇరు కుటుంబాల సమక్షంలో, అతి కొద్ది మంది అతిథులు సమక్షంలో ఈ పెళ్లి జరుగుతోంది. అయితే ఇంత వరకు ఈ విషయాన్ని మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.