Bandi Sanjay: ఇవాళ కరీంనగర్ జిల్లాలో బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పర్యటించారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి దూకుడు పెంచనున్నాడు. అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తీసివేసిన తర్వాత... పార్టీలో సైలెంట్ అయ్యారు.
Bandi Sanjay Tweets on BRS Govt Failures: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. చిన్నపాటి వర్షానికే నీట మునిగిన హైదరాబాద్ రోడ్ల నీట మునుగుతున్నాయని అన్నారు.
Sharmila Phonecall To Bandi Sanjay And Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగ సమస్య కలిసి పోరాడుదామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. కేసీఆర్ మెడలు వంచాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
Bandi Sanjay On Rahul Gandhi: కాంగ్రెస్‌కు పట్టిన శని రాహుల్ గాంధీ అని.. ఆయనవల్లే పార్టీ భ్రష్టు పట్టిందని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు బండి సంజయ్. కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాతున్నారో ఆయనకే తెలియదన్నారు.
Bandi Sanjay On Teenmar Mallanna Arrest: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా..? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తక్షణమే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ చేశారు.
Bandi Sanjay On MLC Kavitha: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. టీచర్ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు.
Bandi Sanjay Letter to CM KCR: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పీఆర్సీ అమలుతోపాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్లో చేరుతున్న వారంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నేతలేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.
OBC Leaders Meeting In Hyderabad: తెలంగాణలో కేసీఆర్ పాలనకు ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.
Bandi Sanjay Speech At Booth Swashakthikar Abhiyan Workshop: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అధికారం బీజేపీదేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకంటే సంస్థగతంగా బీజేపీనే బలంగా ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్ మూర్ఖపు పాలన అంతం కావాలని బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడ దేవస్థానాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
Bandi Sanjay Condemns Govt Teachers Arrest: ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ ఖండించారు. మానవత్వం లేని మృగం అంటూ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 317 జీవోను సవరించాలని.. అరెస్ట్ చేసిన టీచర్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay Assembly Elections: వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారా..? బీజేపీ ప్లాన్ ఏంటి..?
Bandi Sanjay: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేరళ, చిత్తూరులో మరోసారి సోదాలు చేపట్టారు సిట్ అధికారులు. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ నివాసాలు వారి వ్యాపార సముదాయలపై సోదాలు చేశారు.ఈ కేసులో పలువురి పేర్లు బయట కు రావడంతో నోటీసులు జారి చేసింది సిట్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.