RBI action On Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారా కొత్త వినియోగదారులను చేర్చుకోవడాన్ని నిలిపివేసింది. అదేవిధంగా క్రెడిట్ కార్డుల జారీకి బ్రేకులు వేసింది.
Hybrid Cars In India: హైబ్రిడ్ కార్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. ఎక్కువ మైలేజీతోపాటు కాలుష్యం కూడా తక్కువగా ఉండడంతో కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. హైబ్రిడ్ కార్లు ఎలా పనిచేస్తాయి..? ఆటోమేటిక్‌గా పవర్ ఎలా జనరేట్ అవుతుంది..?
Electric Air Copters: మనకు రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటుంటాం. అలాంటి కలను కొద్దిగా నెరవేర్చేందుకు దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకి ముందుకువచ్చింది. గాల్లో ఎగిరే కార్లను తయారుచేయడానికి సిద్ధమైంది.
Maruti Suzuki Cars Discount Offers: మారుతీ సుజుకి కార్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈ కార్లపై కంపెనీ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై దాదాపు రూ.62 వేల వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఈ కార్లపై ఎంత ఆఫర్ ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Big Update: చాలా మంది పెళ్లిని గ్రాండ్ గా చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. దీని కోసం ఎంత ఖర్చుచేయడానికి కూడా వెనుకాడరు. ఈవెంట్ మెనెజర్ లను కూడా మీట్ అయి వెడ్డింగ్ ప్లాన్ లు చేస్తారు.
Venezuela fuel agreement: ప్రస్తుతం వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో, వెనిజులా నుండి చవకైన చమురు లభిస్తే, మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా తగ్గుతాయి. దీంతో భారతీయ రిఫైనరీలు లాభపడతాయి.
Fixed Deposit Rates: ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. 300 రోజుల టేనర్‌పై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపునకు రేట్లను సంబంధించి వెబ్సైట్లో అప్డేట్ చేసింది.
January Bank Holidays: జనవరి నెలలో మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగల ఆధారంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. మీకు బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన పనిఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి.
Best Electric Cars in India: ఈ ఏడాది మార్కెట్లోకి చాలా కార్లు రిలీజ్ అయ్యాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఎక్కువగా EV కార్లు మార్కెట్లోకి వచ్చాయి. 2023లో టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఏవో తెలుసుకుందాం..
Atal Pension Yojana Scheme: అటల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రతి రోజు రూ.7 అంటే నెలకు రూ.210 పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్ తరువాత ప్రతి నెల రూ.5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ పెన్షన్‌కు ఎవరు అర్హులు..? ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు..? ఎలా పెట్టుబడి పెట్టాలి..? పూర్తి వివరాలు ఇలా..
Business News in Telugu: డిసెంబర్ 31వ తేదీలోపు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఈ పనులు మీరు చేయకపోతే వెంటనే కంప్లీట్ చేయండి. లేకపోతే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
UPI Automatic Payment Limit Increased: యూపీఐ ద్వారా ఆటోపేమెంట్స్ను రూ.లక్ష వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆటో పే కోసం రూ.15 వేలు దాటితే ఓటీపీ అవసరం అయ్యేది. ఇక నుంచి రూ.లక్ష వరకు మీరు ఆటో పే సెట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Special Fixed Deposit Schemes: ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన బ్యాంకులు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లను తీసుకువచ్చాయి. ఈ పథకాల్లో సాధారణ ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీరే ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.
Jio Laptop Price and Features: రిలయన్స్ జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. రూ.15 వేలకు అత్యాధునిక ఫీచర్లతో రూపొందించే ప్లాన్‌లో ఉంది. ఇప్పటికే పలు ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలతో చర్చలు జరిపింది. వివరాలు ఇలా..
Union Govt Slashes Windfall Tax: ముడి చమురు, డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తగ్గించిన కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా రేట్ల వివరాలు ఇలా..
Jam Jelly And Murabba Manufacturing Business: ఏ వ్యాపారం అయినా ఎంతోకొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే అది వ్యాపారమే కాదు. అయితే మార్కెట్ డిమాండ్‌ను బట్టి లాభానష్టాలు ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువగా ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందులో బిజినెస్ మొదలుపెడితే మంచి లాభాలు ఉంటాయి. వివరాలు ఇలా..
PPF Scheme Latest Updates: ప్రజలలో అత్యంత ఆదరణ పొందిన పథకాలలో పీపీఎఫ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రతి నెలా రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు ఏకంగా రూ.కోటి కార్ఫస్ ఫండ్‌ను క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే..?
How To Identify Pure Gold: థంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బంగారం కొనేముందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు మైండ్‌లో ఉంచుకుని నగల దుకాణానికి వెళ్లండి.
NPS New Rules 2023: ఎన్పీఎస్ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఇక నుంచి మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారీగా నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 60 శాతం వరకు నిర్ణీత కాల వ్యవధిలలో విత్ డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
LPG Gas Price Hike: నవంబర్ నెల ప్రారంభంతోనే వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఏకంగా రూ.101.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా నేటి నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.