ఈసారి దీపావళి చాలా ప్రత్యేకమైంది. జ్యోతిష్యపరంగా అరుదైన సంయోగాలు జరుగుతున్నాయి. ఫలితంగా వివిధ రాశులపై అద్భుతమైన ప్రభావం పడనుంది. ముఖ్యంగా బుధుడు అనూరాథ నక్షత్రంలో ప్రవేశించడం 3 రాశుల జీవితాన్ని మార్చేయనుంది. ఈ మూడు రాశులకు పట్టిందల్లా బంగారం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Moon Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే జ్యోతిష్యులు గ్రహాల గోచారాన్ని బట్టి జాతకం అంచనా వేస్తుంటారు. అక్టోబర్ నెలలో కీలక గ్రహాల గోచారం ఉంది. అదే విధంగా ఇవాళ అక్టోబర్ 14 జాతకరీత్యా చాలా ప్రత్యేకమైంది. వివిధ రాశుల జీవితాలను ప్రభావితం చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారడం వల్ల ఆ ప్రభావం వివిధ రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులవారికి అదృష్టంగా మారితే, మరి కొందరికి దురదృష్టమౌతుంది. మరో 7 రోజుల్లో అంటే అక్టోబర్ 17వ తేదీన సూర్యుడు తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 5 రాశులవారి జాతకం మారిపోనుంది. ఊహించని సంపద లభించి అష్ట ఐశ్వర్యాలతో తులతూగనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trigraha Yogam: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. ధనస్సు రాశిలో ఏర్పడనున్న మహాశుభ యోగం ఆ మూడు రాశులకు మహర్దశ కల్గించనుంది. ఊహించని కనకవర్షం కురిపించనుంది.
Mars transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం కారణంగా వివిధ రకాల యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ యోగాల ప్రభావం కొన్ని రాశులకు అమితమైన ప్రయోజనాలు చేకూర్చేలా ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే మహర్దశ పడుతుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట మహత్యం, ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో, నిర్ధేశిత సమయంలో ప్రవేశిస్తుండటం వల్ల అన్ని గ్రహాలపై సానుకూల , ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అదే విధంగా సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Saturn Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలోని గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల అన్ని గ్రహాలపై ప్రతికూల, సానుకూల ప్రభావముంటుందని నమ్మకం. శని గ్రహం గోచారం ఇందులో అత్యంత కీలకం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ketu Transit 2023: అనంత విశ్వంలో గ్రహాలు కదులుతూ ఉండటం ఖగోళంలో ఓ ప్రక్రియ. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఈ గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యముంది. విభిన్న గ్రహాలు వివిధ రాశుల్లో పరివర్తనం చెందుతున్నాయని భావిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ketu Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎనలేని ప్రాధాన్యత, మహత్యముంది. జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో జరిగే ప్రతి ప్రక్రియకు జాతకంతో సంబంధముంటుంది. అందుకే గ్రహాల కదలిక ప్రభావం వ్యక్తుల జాతకంపై పడుతుదంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Venus Margi 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. అదే విధంగా శుక్ర గ్రహాన్ని శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. పూర్తి వివరాలు మీ కోసం..
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి నెలా గ్రహాలు రాశి మారుతుంటాయి. అందుకే వివిధ రాశుల జాతకం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఈసారి బుధుడి రాశి పరివర్తనం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
Planets Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంది. నిర్ణీత కాలంలో గ్రహాలు వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆ గ్రహాల గోచారం ఆధారంగా నిర్ణయమౌతుంది
Planet Transits April 2023: ప్రతి నెలలో చాలా గ్రహాలు గోచారం చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒకే రాశిలో ఒకేసారి 2-3 గ్రహాలు కలుస్తుంటాయి. గ్రహాల గోచారం సాధారణంగానే కొన్ని రాశులపై అత్యంత శుభంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంటుంది.
Mars transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష మహత్యముంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై పడినా..కొన్ని రాశులపై మాత్రం విశేష ప్రభావం చూపించనుంది.
Sun Transit 2023: సూర్యుడు ప్రతి నెలా రాశి పరివర్తనం ఉంటుంది. ఫిబ్రవరిలో సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష లాభముంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.