ED on Casino: క్యాసినో వ్యవహారంలో విచారణను ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే నాలుగురోజులపాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన అధికారులు..పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.
Chikoti Praveen: నాలుగో రోజు ఈడీ ఎదుట చికోటి ప్రవీణ్ హాజర్యయారు. చికోటి ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా..
ED on Casino: క్యాసినో వ్యవహారంలో తన విచారణను ఈడీ వేగవంతం చేసింది. మనీలాండరింగ్‌పై కూపీ లాగుతున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ED investigating Chikoti Praveen: క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ మరోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రవీణ్ ను అధికారులు ప్రశ్నించి, సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.
Chikoti Praveen: ఎన్ ఫోర్స్ మెంట్ దాడులతో వెలుగులోనికి వచ్చిన క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయాలను షేక్ చేస్తోంది. క్యాసినో పిన్ గా భావిస్తున్న చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డిల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయని తెలుస్తోంది.
ED on Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం సంచలనంగా మారింది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజాగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Balineni On Casino: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఏపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, సీఎం జగన్ దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
Casino Chikoti Praveen: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
ED RAIDS: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల సోదాలు హైదరాబాద్ లో సంచలనంగా మారాయి. చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సోదాలు జరిగాయి. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. తనిఖీల్లో అనేక అక్రమ లావాదేవీలు గుర్తించారు ఈడీ అధికారులు. కొంతమంది ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు.
ED Raids: ఐఎస్ సదన్‌లోని చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో గుడివాడ కెసినో కేసులో ఆరోపణలు ఎదురుకున్నాడు ప్రవీణ్. బోయినపల్లిలో మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. జూన్ 10,11,12,13 తేదీలలో నేపాల్‌లోని హోటల్ మేచీ క్రౌన్‌లో మాధవ రెడ్డి కేసీనో నిర్శహించినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.