Tirumala Darshanam Letters: తిరుమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల స్వామి దర్శనంలో లాబీయింగ్ మరింత పెరగనుంది. ఎమ్మెల్యేలకు చంద్రబాబు గుడ్‌న్యూస్ విన్పించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan on Chandrababu: తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి తరచూ మీడియా సమావేశాలతో హల్చల్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబును దులిపిపడేశారు. సుప్రీంకోర్టు తప్పుబట్టినా మారవా బాబూ అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Laddu Dispute in Telugu: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై జరుగుతున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. అసలు ఆ నకిలీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. మరి వాడని నెయ్యికి ఇన్ని రాజకీయాలెందుకనేదే అసలు ప్రశ్న.
CM Chandrababu Naidu Reached To His Residence After 10 Days: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇంటికి వెళ్లకుండా మరి వరద సహాయ చర్యల్లో మునిగారు. విజయవాడలో కొంత పరిస్థితి అదుపులోకి రావడంతో పది రోజుల తర్వాత ఆయన స్వగృహం చేరుకున్నారు.
Helicopter Crash: మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుండగా మరోవైపు చంద్రబాబు లక్ష్యంగా కుట్ర జరిగి ఉండవచ్చనే సందేహాలు సంచలనం రేపుతున్నాయి.
Reactor Blast At Escientia Pharma In Atchutapuram SEZ: ఏపీలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
CM And Deputy CMs AP Ministers Flag Hoisting List Here: ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమవుతుండగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పవన్ కల్యాణ్ ఎక్కడ జెండా ఎగురవేయనున్నారో తెలుసా?
YS Jagan Reacts On Vinukonda Incident: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు.
Anant Ambani: అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంటే మాములు విషయం కాదు. మన దేశంలో అత్యంత కుబేరుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత అరుగు వేసి ఈ పెళ్లిని కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. ఈ పెళ్లిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ, క్రీడా, మీడియా ఇలా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
AP Mega DSC 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూలై 1న మెగా డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 25మందితో కేబినెట్ సిద్ధమైంది. అర్ధరాత్రి దాటిన తరువాత విడుదలైన జాబితాలో సీనియర్లు చాలామందికి మొండిచేయి లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.