AP High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదుల మద్య తీవ్రమైన వాదనలు జరిగాయి.
Central Jail: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటుచేశారు. వైద్యబృందం వివరాలు ఇలా ఉన్నాయి..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తేలింది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో పోరాడటానికి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీం కోర్టు న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించనున్నారు.
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయి. హైకోర్టులో బెయిల్ పిటీషన్లపై విచారణ వాయిదా పడటంతో నిరాశ ఎదురౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఓ వైపు హౌస్ కస్టడీపై విచారణ కొనసాగుతుండగా, ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇంటి నుండి అల్పాహారం అందింది. ఉదయం ఫ్రూట్ సలాడ్ తో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ అందజేశారు. దీంతో పాటు నారా చంద్రబాబును కలవటానికి ముగ్గురు కుటంబ సభ్యులకు జైలు సిబ్బంది అనుమతించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ కు తరలించిన సందర్భంగా టీడీపీ నేతలు సోమవారం రోజున బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ కు జనసేన మరియు ఎమ్మార్ఫీఎస్ లు కూడా మద్దతు పలికాయి.
చంద్రబాబు హౌస్ అరెస్ట్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు విన్న కోర్టు తీర్పును రేపత్రికి వాయిదా వేసింది.
Chandrababu Case: చంద్రబాబు హౌస్ కస్టడీ పిటీషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పు రేపటికి వాయిదా వేశారు. హౌస్ కస్టడీ పిటీషన్ వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నిన్న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Arrest Latest Updates: మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పును వెల్లడించింది. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. పోలీసులు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Chandrababu Marriage Day: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెళ్లి రోజు కోర్టు కచేరీతో ప్రారంభమైంది. ఇది జగన్ ప్రభుత్వం చంద్రబాబుకి ఇచ్చిన మ్యారేజ్ డే గిఫ్ట్ అంటున్నారు కొంతమంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
What is IPC Section 409: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుందా..? రాదా..? అనేది సస్పెన్స్‌గా మారింది. ఆయనపై నమోదు చేసిన సెక్షన్ 409 కొట్టేస్తేనే బెయిల్ వస్తుందని చెబుతున్నారు. ఇంతకు సెక్షన్ 409 అంటే ఏమిటి..? ఏం చెబుతోంది..?
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ కోర్టులో హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. దాదాపు 4 గంటల్నించి సాగుతున్న వాదనలు ఓ ఎత్తైతే..చంద్రబాబు స్వయంగా విన్పించిన వాదన మరో ఎత్తుగా మారింది.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని ఏసీబీ కోర్టులో హాజురపరిచారు సీఐడీ పోలీసులు. బెయిల్ లేదా రిమాండ్ కోసం సీఐడీ కోర్టులో వాదోపవాదనలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి 24 కావస్తోంది. ఈ నేపధ్యంలో మరి కాస్సేపట్లో సీఐడీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపర్చనున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.