Megastar Chiranjeevi Trimmed 20 Minutes From God Father Movie: మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేశారు. చిరంజీవి సినిమా మొత్తం చూసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
Tollywood: టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు వివి వినాయక్ కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. ఆదుర్స్ సీక్వెల్ గురించి వివరణ ఇచ్చారు. మరో సినిమా అవకాశాలపై మాట్లాడారు.
God Father Re shoot Happening in Mumbai Chiranjeevi -Salman Khan - Satyadev: గాడ్ ఫాదర్ సినిమా రీ షూట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi's GodFather Movie Censor Completes. గాడ్‌ఫాదర్ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందిందని డైరెక్టర్ మోహన్‌రాజా తెలిపారు.
AP Politics: మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయంగా వార్తల్లో నిలిచారు. గాడ్ ఫాదర్ సినిమాలోని ఓ డైలాగ్ గత రెండ్రోజుల్నించి రాజకీయంగా హీట్ పుట్టించగా..ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా నియమిస్తూ జారీ చేసిన కొత్త ఐజీ కార్డు చర్చనీయాంశమౌతోంది.
Thaar Maar Thakkar Maar Lyrical Video from God Father: సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సిన గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘’తార్ మార్ టక్కర్ మార్’’ ఎట్టకేలకు విడుదలైంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..? మళ్లీ కాంగ్రెస్ నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా..? హస్తం పార్టీ నేతలు ఏమంటున్నారు....? ఆ పార్టీ అధిష్టానం వాదన ఎలా ఉంది....?
Megastar Chiranjeevis Political dialogue goes viral form GodFather Movie. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
God Father Issue Cleared and all set to Release on October 5th: గాడ్ ఫాదర్ సినిమా విడుదల విషయంలో నెలకొన్న టెన్షన్స్ అన్నీ క్లియర్ అయ్యాయని, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారని తెలుస్తోంది.
Zero Buzz on Megastar Chiranjeevi God Father Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అక్టోబర్ 5న ఉంటుందని ప్రకటించారు కానీ ఇప్పుడు అసలు ఆ సినిమా యూనిట్ సైలెంట్ అయిపొయింది.
Konidela Productions Company is getting trolled hardly: గాడ్ ఫాదర్ సినిమా నుంచి రిలీజ్ చేస్తామని చెప్పిన తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ వీడియో విషయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ మీద దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.
God Father First Single Thaar Maar Thakkar Maar Promo: గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్.
The Ghost Movie is not postponing and set to release on october 5th: ది ఘోస్ట్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా అది నిజం కాదని అంటున్నారు ఆ సినిమా నిర్మాతలు ఆ వివరాల్లోకి వెళితే
Krishnam Raju Dies: Director SV Krishna Reddy paid tribute to Rebel Star Krishnam Raju. టాలీవడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి రెబల్ స్టార్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
Actor Krishnam Raju Passed Away: కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా ఉన్నపుడు కలిసి పని చేసేవారని వి.హనుమంతరావు అన్నారు. ఆయన సినీ పరిశ్రమలో పని చేసిన చాలా సింపుల్‌గా ఉండేవారని గుర్తు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.