Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి.
ED TARGET KCR: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. మోడీ-షా టీమ్ ఏదైనా రాష్ట్రంపై ఫోకస్ చేస్తే.. అక్కడ పూర్తిస్థాయిలో యాక్షన్ ఉంటుంది. టీఆర్ఎస్ ను ఓడించాలంటే కేసీఆర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే వ్యూహంలో కేంద్రం పెద్దలు ఉన్నారంటున్నారు.
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. సమాజ్‌వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ సహా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం ఆర్ధిక ఆంక్షలు విధిస్తోందని స్పష్టం చేశారు.
MLA Rajagopal Reddy: రాజీనామా ప్రస్తావన తానెప్పుడూ తీసుకరాలేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. ఉ
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ వస్తున్నారు. జూలై25 సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.
DK Aruna: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వేడి హీట్ పుట్టిస్తోంది. మునుగోడు చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR DELHI TOUR: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన కేంద్రంగా కీలక చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ను శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఎస్పీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ తో కలిసిన కేసీఆర్ ను కలిసిన అఖిలేష్.. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు.
CM KCR: హైదరాబాద్‌లో మరో మణిహారం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
KCR DELHI TOUR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. మూడు రోజుల క్రితం హస్తిన వెళ్లిన ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. సమావేశాలు నిర్వహించినట్లు సమచారం లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని వార్తలు వచ్చినా... ఆయన రాష్ట్రపతి భవన్ కు వెళ్లలేదు.
YS Sharmila Comments on Megha Krishna Reddy: తెలంగాణను ఆంద్రోళ్లు దోచుకుంటున్నారనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ మళ్లీ ఆంద్రా వాడైన మెఘా క్రిష్ణా రెడ్డికే ఎందుకు కేటాయిస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Etela Rajendar: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా రాజకీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.
SHARMILA COMMENTS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. వరదలు వచ్చి రైతులు నష్టపోయినా కేసీఆర్ సర్కార్ ఒక్కరూపాయి సాయం కూడా చేయలేదన్నారు. వరదలతో నష్టపోయిన రైతు ఎకరాకు లక్ష రూపాయలైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Governor Tamili Sai: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య మరింత దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అర్ధం కావంటారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం. ఎప్పటికప్పుడు తన స్టాండ్ మారుస్తుంటారు.
Minister Ktr: తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ పేరు తెలియని వారు ఉండరు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈసందర్భంగా ప్రత్యేక స్టోరీ..
CM Kcr Review: తెలంగాణలో ముసురు పట్టుకుంది. రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.