Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెగ దిగాలు చెందుతున్నారట..!ఆ పదవి ఎప్పుడు వరిస్తుందా అంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట..!ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అంటూ నెలలు గడుస్తున్నా ఆ పదవి సంగతి తేలడం లేదట..!సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇక మాకు పదవి పక్కా అనుకున్న నేతల ఆశలు అడియాశలు అవుతున్నాయట..!తమకు పదవి పక్కా అని మీడియాలో ప్రచారం జరగినప్పుడుల్లా తెగ సంబరపడిపోవడం తప్పా పదవి రావడం లేదని తెగ భాదపడిపోతున్నారట..!ఇంతకీ కాంగ్రెస్ నేతలు ఎందుకు అంతలా డీలా పడిపోతున్నారు...?ఏ పదవి కోసం అంతలా వారు ఆరాట పడుతున్నారు ..?
Hydra demolishes in Hyderabad: హైదరబాద్ లో సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్ జనాలకు చుక్కలు చూపిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో మూసీనదీ,దిల్ సుఖ్ నగర్ లోని కొంత మంది కట్టడాల బాధితులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ డిసెంబర్ నెలను చాలా కీలకంగా భావిస్తుందా..తెలంగాణ ఏర్పాటు అయ్యాక దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డిసెంబర్ లో భారీ కార్యచరణకు ప్లాన్ చేస్తుందా...అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఈ నెలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందా...డిసెంబర్ నెలకు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఎందుకంత ప్రయార్టీ ఇస్తున్నట్లు..అసలు డిసెంబర్ లో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది
Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా దేవాలయ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట. ఆ వివరాలు తెలుసుకుందాం.
KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
Hydra demolishes: హైదరబాద్ లో గత కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్ లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లు,భూములు కొనే వారు తమ ఐడియాలను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
Hyderabad ganesh idol immersion: హైదరబాద్ లో అనేక చోట్ల ఇప్పటికి కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనాల కోసం బారులు తీరాయి. దీంతో ప్రజలు ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Harish rao fires on Revanth reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు.. సీఎం రేవంత్, కాంగ్రెస్ మంత్రులపై సెటైర్ లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Rajiv Gandhi statue inauguration: సెక్రటేరియట్ ముందర దివంగత మాజీ ప్రధాని విగ్రహాంను పూర్తయింది. అయితే.. దీని ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలు.. వస్తారని ప్రచారం జరిగింది.
Ganesh immersion issue in Hyderabad: హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం లేదంటూ అధికారులు ఫ్లెక్సీలను, బారికేడ్లను, జాలీలను ఏర్పాటు చేశారు.దీనిపై భాగ్య నగర్ ఉత్సవ సమితి మండిపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.