AP CM YS Jagan convoy రేణిగుంట ఎయిర్ పోర్టులో (CM Jagan at Renigunta airport) చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా సందర్భాల్లో జనం ప్రజాప్రతినిధుల కాన్వాయ్‌లను ఆపేందుకు, అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. ప్రజాప్రతినిధులు ఆపకుండా వెళ్లిపోయిన ఘటనలే అధికంగా కనిపిస్తుంటాయి.
Union Home Minister Amit Shah: సీఎం వైఎస్ జగన్ ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి తిరమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం జగన్ నేడు సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్ హోటల్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్‌షాకు జగన్ స్వాగతం పలుకుతారు.
YSR LifeTime Achievement Awards 2021: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు (YSR LifeTime Achievement Awards) ఇవ్వనున్నారు.
Chandrababu Naidu talks about defend democracy in AndhraPradesh: చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.
CM YS Jagan Mohan Reddy sensational comments : రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్ అడిక్ట్స్‌గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోందన్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు.
AP CM YS Jagan in Police Commemoration Day 2021: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. గతేడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. అందులో ఏపీకి చెందిన వారు 11 మంది ఉన్నారని సీఎం జగన్ చెప్పారు.
Godavari river water sharing row latest updates: రాష్ట్ర పునర్విభజన బిల్లుకు, గోదావరి నది నీటి పంపకాల విషయంలో గోదావరి జల వివాద ట్రైబ్యునల్ సిఫార్సులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయని ఏపీ సర్కారు ఈ లేఖల ద్వారా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
Balapur Ganesh laddu auction : ఈ లడ్డూను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బాలాపూర్ ప్రజల సమక్షంలోనే ప్రకటించారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన ఈ లడ్డూ వేలంపాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
AP State Housing Corporation:వన్ టైమ్ సెటిల్మెంట్ విధానం వల్ల ఏపీలో 46,61,737 మందికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాజాగా సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
11 COVID patients dead in Tirupati's Ruia Hospital tragedy: తిరుపతి: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక 11 మంది కరోనా పేషెంట్స్ మృతి చెందారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం... ఆక్సీజన్ ట్యాంకర్ (Oxygen supply tankers) ఆస్పత్రికి ఆలస్యంగా చేరుకోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు ఆక్సీజన్ అవసరమైన కరోనా పేషెంట్స్ ప్రాణవాయువు లేకుండానే గడపాల్సి వచ్చిందని, ఈ కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మిత్ర సదుపాయాన్ని అని ఆసుపత్రుల్లో కల్పించాలి అని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం తాజాగా పోలీస్ శాఖపై ఫోకస్ చేస్తోంది. సరికొత్త పోలీస్ యాప్ (AP Police Seva App)ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
కోవిడ్19 పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపానల్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్ డెస్క్ కచ్చితంగా ఉండాలని, ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.
Vijayawada fire accident Death Toll | విజయవాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. కోవిడ్19 కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 11కి చేరింది.
విజయవాడ పట్టణంలో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan On Vijayawada fire accident) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.
AP Cabinet Expansion | సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూనే మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు సమీక్షిస్తున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎన్నికైన తరుణంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.