నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం శ్రీ వైయస్ జగన్ గారి మాట్లాడారు. ఆ వివరాలు..
AP CM YS Jaganmohan Reddy Helps Kidney Patient: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. బుధవారం కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఝాన్సీ రాణి అనే యువతి కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం నిర్వహించారు. ఈ శ్రీ లక్ష్మి మహా యజ్ఞంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Cm Ys Jagan: ఏపీలో అధికార వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి రచ్చ కొనసాగుతుండగానే.. మరో ఎమ్మెల్యే సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేసి కలకలం రేపారు. గంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన జరిగిన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
Cm Jagan: రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
CM Jagan Meet PM Modi: రేపు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధిన కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Hero Vishal Said Iam not coming into AP Politics in Lathi Movie promotions. ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టం తన గుండెల్లో నుంచి వస్తుందని తమిళ స్టార్ హీరో విశాల్ తెలిపారు.
CM YS Jagan Meets PM Modi: భారత్‌లో 2023 సెప్టెంబర్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ముందస్తు సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
CM YS Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు.
CM YS Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి రేపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు.
CM Jagan to Meet PM Modi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (ఆగస్టు 22) ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు ఇద్దరి మధ్య భేటీ జరగనుంది. మోదీతో జగన్ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం నిధులు, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు తదితర అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, హైకోర్టు సీజే, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Ramayapatnam Port: ఏపీలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోర్టు నిర్మాణ పైలాన్‌ను ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని.. రామాయపట్నం పోర్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు.
AP CM Jagan: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు.
Ponguleti Srinivas Reddy meets YS Jagan : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్లి జగన్‌ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.