Hero Vishal Reaction over Contesting in Kuppam: కుప్పంలో వైసీపీ తరుపున పోటీ చేయబోతున్నాడంటూ తనపై జరుగుతున్న ప్రచారం పట్ల విశాల్ స్పందించారు. కుండబద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పేశారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోసారి అసెంబ్లీలో మూడు రాజధానుల ముచ్చట.. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పిన సీఎం జగన్, మళ్లీ అసెంబ్లీలో మూడు ముక్కలాట మొదలు పెట్టారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
Prabhas on Movie Ticket Price Hike: ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Chiranjeevi and YS Jagan Meet: మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం వైఎస్ జగన్ అవమానించాడంటూ వస్తున్న వార్తలపై తాజాగా నటుడు ఆలీ స్పందించారు. అసలు ఏం జరిగింతో క్లారిటీగా చెప్పారు.
Andhra Pradesh New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. తుది నోటిఫికేషన్ మార్చి 15-17 మధ్య జారీ చేసే అవకాశం ఉంది.
YS Jagan gives Rajya Sabha MP Seat to Ali: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రాజ్యసభ స్థానాలపై చర్చ సాగుతోన్న నేపథ్యంలో... ఆలీ పేరు తెరపైకి వచ్చింది. ఆలీకి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సీటు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది.
Pawan Kalyan Commments on CM YS Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... తనను దత్తపుత్రుడు అనడంపై.. ఏపీలోని ఉద్యోగుల సమస్యపై అలాగే తెలుగు ప్రజల కోసం త్వరలో తాను చేపట్టబోయే యాత్ర గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అవి ఏమిటో ఒకసారి చూడండి.
Jagan Serious on Chandrababu Naidu over PRC Protest: చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమ్మెకు దిగడం లేదనే అక్కసుతో కామ్రేడ్లను రెచ్చగొడుతున్నారంటూ జగన్ సీరియస్ అయ్యారు.
Manch Vishnu on Movie Ticket Prices issue: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంతో ఆదరిస్తునాయన్న మంచు విష్ణు.. సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి రావాలని కోరారు.
CM YS Jagan on Chalo Vijayawada: తాజాగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఎలా విజయవంతం అయ్యిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో వీరిద్దరి భేటీ జరిగింది.
YS Jagan launched YSR EBC Nestham : వైఎస్సార్ ఈబీసీ నేస్తం ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాల్లో లేకున్నా అమలు చేస్తున్నామన్న వైఎస్ జగన్. పేద వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే తాము ముందుకెళ్తున్నామన్నారు జగన్.
Kaikala Satyanarayana Letter to CM Jagan: గతేడాది నవంబర్లో కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో సీఎం జగన్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మీ చొరవ నన్ను కదిలించిందంటూ తాజాగా సీఎం జగన్కు కైకాల లేఖ రాశారు.
Undavalli Arun Kumar: సీఎం జగన్ పాలనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండేళ్ల పాలనలో సీఎంగా జగన్ ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. రాష్ట్రానికి అప్పులు తప్ప ఆదాయం లేదని అన్నారు.
CM Jagan Counter to Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన సీఎం జగన్... చంద్రబాబుకు చురకలంటించడంతో పాటు ఇటీవలి వర్షాలు, వరదలపై మాట్లాడారు.
AP Assembly resolution to continue Legislative Council: ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తూ గతేడాది తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.