Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
చలికాలంలో మొదలైంది.. ఇటువంటి పరిస్థితుల్లో మనం ధరించే దుస్తువులే కాదు.. తినే ఆహార పదార్థాలలో కూడా మార్పులు అవసరం. చలికాలంలో శరీరాన్ని వేడి చేసే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆ వివారాలు..
Foods To Boost Your Immunity During Monsoon: వర్షాకాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇన్ పెక్షన్స్, జబ్బుల నుంచి బయటపడాలంటే కేవలం పరిశుభ్రంగా ఉంటేనో లేక అపరిశుభ్రమైన ఆహారం, నీరు దూరం పెడితేనో సరిపోదు.. శరీరానికి బలాన్నిచ్చే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుుడు తెలుసుకుందాం.
Delhi Delhi Temperatures, Cold Wave between January 16-18 in Delhi. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మరో 'కోల్డ్ స్పెల్' ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Sore Throat: గొంతులో గరగర అనేది చాలా చిన్న సమస్య. అందుకే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. గొంతులో గరగర తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
Lung Cancer Symptoms: దగ్గు సాధారణమైన సమస్యే. కానీ దీర్ఘకాలం వేధిస్తుంటే మాత్రం కేన్సర్ లక్షణం కావచ్చు. కొన్ని విధానాలతో కేన్సర్, సాధారణ దగ్గు మధ్య తేడాను గుర్తించవచ్చు.
Home Remedies: శీతాకాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమ్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా గొంతు సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు, కఫం తీవ్ర ఇబ్బంది కల్గిస్తుంటాయి. మరి ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలి..
Sore Throat: శీతాకాలంలో దగ్గు, జలుబు, గొంతులో నొప్పి లేదా గరగర సమస్య అధికంగా ఉంటుంది. గొంతులో మంట కూడా వేధిస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
Hyderabad cold temperatures Increase on December 5. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. మళ్లీ వణుకు పుట్టిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సోమవారం ఒక్కసారిగా పడిపోయాయి.
Reasons for Cough: చలికాలంలో జలుబు , దగ్గు సమస్యలు అధికంగా ఉంటాయి. దగ్గు కారణంగా సమస్యలు పెరుగుతాయి. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. కొన్ని రకాల వస్తువుల్ని కచ్చితంగా దూరంగా పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Tulsi Milk Benefits: ఆరోగ్యానికి కావల్సిన అద్భుత ఔషధాలు ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే పుష్కలంగా ఉన్నాయి. సరైన రీతిలో వాటిని వినియోగించగలిగితే సదా ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Winter Special Tea: చలికాలం ప్రారంభమైపోయింది. చలికాలంలో సహజంగానే ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎలా..
Home Remedies: సీజన్ మారగానే వివిధ రకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గుతో చిన్నారులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ ఇబ్బందుల్ని దూరం చేయవచ్చు.
Winter Care Tips: చలికాలం సమీపిస్తోంది. జలుబు, దగ్గు వంటి రోగాలు వేధించనున్నాయి. ఆయుర్వేదంలో లభించే ఒకే ఒక పదార్ధంతో ఈ సమస్యల్నించి చిటికెలో ఉపశమనం పొందవచ్చుంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Effective home remedies for Cold and Flu : దగ్గు, జలుబు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా.. మందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇవి తగ్గాలంటే కొంత సమయం పడుతుంది. అలా అని పట్టించుకోకుండా వదిలిస్తే అసలుకే మోసం వస్తుంది.
Health benefits of Tulasi rasam with honey - తులసి ఆకుల రసంతో తేనే: ఒక చంచా తేనెలో ఒక చంచా తులసి ఆకుల రసం కలిపి తీసుకోవడం ద్వారా దగ్గుకు చెక్ పెట్టవచ్చు. తేనెలో కలిపి తీసుకునే వీలు లేనట్టయితే.. తులసి ఆకులను నమిలి ఆ రసం మింగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే తీవ్రమైన చలి, చలిగాలులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదై 15 ఏళ్ల రికార్డును తిరగరాసింది.
Nasal Sprays for COVID-19 and Cold Relief: వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే కొందరు జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయం కనుక మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోవిడ్-19 టీకాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ సైతం తెలిపారు.
డిసెంబర్ రానే వచ్చేసింది. చలి మరింతగా గిలిగింతలు పెట్టనుంది. దాంతో పాటు కొన్ని ఇక్కట్లు కూడా తీసుకొస్తుంది. ఈ కాలో జలుబు, దగ్గు అనేవి సాధారణం. పిల్లలు పెద్దలూ అనే తేడాలేవీ లేకుండా ఇబ్బంది పెడతాయి ఈ జలుబు దగ్గు...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.