Corona virus continues to rise in the country. Recently 20 thousand 528 people have been affected by the virus.. another 49 people have lost their lives. 17 thousand 790 people have recovered from covid
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీలోని తబ్లీగి జమాతే కరోనా కేసుల అంశం రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే చాలా మందిని ఐసొలేషన్ కు తరలించినప్పటికీ దేశ రాజధానిలోని వివిధ మసీదులలో ఎక్కువ మంది విదేశీయులు ఉంటున్నారని దర్యాప్తులో తేలిందని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని మసీదుల్లో ఉన్న మిగిలిన వారిని గుర్తించడానికి కేంద్రం, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వరల్డ్ ఓ మీటర్ తెలిపిన వివరాల ప్రకారం అధికారికంగా ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులు ఒక మిలియన్ మార్కును చేరుకున్నాయి. 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ మహమ్మారి ఆందోళన ప్రపంచవ్యాప్తంగా 202 దేశాలకు వ్యాపించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షల మందికి పైగా సోకిందని WOM తెలిపింది. భయంకరమైన కరోనా ఐరోపాలో
కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు ఏప్రిల్ 21 వరకు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. కరోనా వైరస్ సంక్రమణ నివారణకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అక్కడక్కడ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ తమ స్వీయనియంత్రణలో ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని పేర్కొంటున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి గాలిలో ద్వారా వ్యాపించేది కాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వ్యక్తులతో వస్తోందన్నారు. కాగా నేడు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని క్రీడా సముదాయాన్ని మంత్రి ఈటల రాజేందర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…
సమాజం సంక్షోభంలో ఉన్న సమయంలో విమర్శలకు, రాజకీయాలకు తావు ఉండకూడదని, అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా విపత్తును ఎదుర్కోడానికి సహకరించాలని, విపత్తులో కలసి రావడానికి తెలుగుదేశం ఎల్లప్పుడూ సిద్ధం ఉంటుందని ప్రభుత్వానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు సవాళ్ళున్నాయని, ఒకటి.. కరోనా నియంత్రణ, రెండు.. ఇబ్బందుల్లో
కరోనావైరస్ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడమే ముఖ్య ఉద్దేశ్యంగా దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాయతీయ ప్రైవేట్ విమాన కార్యకలాపాలన్నింటినీ ఏప్రిల్ 14 వరకు నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పేర్కొంది.
దేశంలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు కరోనా నాదిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోతున్నాయి. నగరాల్లో పోలీసులు కకట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేస్తూ.. అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం పౌరులనుద్దేశించి 21 రోజులు పాటు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఈ మహమ్మారి సంక్రమణకు గురికాకుండా 3000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడంతో ఒకవేళ వైరస్ విజృంభిస్తే ఖైదీలందరికీ వైరస్ సోకే అవకాశం ఉండడంతో
ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇటలీ తర్వాత కరోనా పాజిటివ్ బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే అని WHO అధికారిక వర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో సుమారుగా 33,546 మంది కరోనా పాజిటివ్ బాధితులున్నారని, మృతుల సంఖ్య 419 చేరిందని,
విశ్వవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనావైరస్ ను పూర్తి స్థాయిలో అంతమొందించడానికి ఇప్పటికే పలు దేశాలు లక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఈ లాక్డౌన్ అంశం సరిపోదని వైరస్ సంక్రమణను రూపుమాపాలంటే ఖచ్చితమైన అత్యవసర ప్రజారోగ్య చర్యలు అవసరమని
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు తీసుకుంటుంటే.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను పట్టించుకోకుండా యథేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్న
తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ అని తేలిందని అన్నారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 11 వేల మందిని quarantine కేంద్రాలకు తరలించామని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, రిపోర్టు చేయాలని
ప్రపంచ వ్యాప్తంగా వణికొస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో భాగంగా భారత ప్రధాని ఈ మేరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఒక ప్రదేశంలో వైరస్ జీవిత కాలం మూడు గంటలుంటుందని, దీనికి గాను సమయం ఆదివారం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజు రోజుకు విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 22 పైటివే కేసులు నమోదయ్యాయని, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 258 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా తెలిపింది. అయితే 258 మందిలో
కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రజల్లో అపోహలు, ఆందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే వెచ్చగా ఉండే వాతావరణంలో కరోనా వ్యాప్తి చెందదని, తేమ, శీతల వాతావరణంలో ఉంటే దీని బాగారి నుండి కాపాడుకోచ్చనే అపోహాలను నమ్మవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను తరచుగా పరిశుభ్రంగా ఉంచుకోవడమే అత్యుత్తమమైన మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచి స్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి విజృంభణ తీవ్రమైన నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులపై ఈ విపత్తును ఎదుర్కోవటానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.