COVID-19 కోవిడ్ వచ్చినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుకుంటూ పోతున్నాయి. కాంపోనెంట్ల కొరత, చిప్ ల కొరత, సరఫరా అంతరాయాల కారణంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) డేటా ప్రకారం... భారతదేశంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ అమ్మాకాలు క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతూ ఈసారి ఏకంగా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. లాడ్ కారణంగా ప్రజలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు బిజీ అయిపోవడం వల్ల స్మార్ట్ ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డారని సర్వేలో తేలింది.
Indian Students In China: భారత్ దెబ్బకు చైనా దిగొచ్చింది. చైనీయుల టూరిస్టు వీసాలను సస్పెండ్ చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం దారిలోకొచ్చింది. చాలా కాలం నుంచి తమదేశంలో చదువుతున్న భారత విద్యార్థులను అనుమతించకుండా సతాయిస్తున్న డ్రాగన్ దేశం ..ఇప్పుడు హడావుడిగా తమ నిర్ణయాన్ని కాస్త మార్చుకుంది.
Good News For Motorists: డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, మరియు ఇతరత్రా పత్రాలు ఫిబ్రవరి 1, 2020 తరువాత వ్యాలిడిటీ ముగిసినట్లయితే వాటిని రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
UPSC Exam: No Extra Attempt For UPSC Preliminary Examination: కరోనా వైరస్ కారణంగా గత ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకాని చివరి అవకాశం ఉన్న అభ్యర్థులకు మరోసారి ప్రిలిమ్స్ రాసే అవకాశం ఇవ్వలేమని కేంద్ర నిర్ణయం తీసుకుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2020) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇంతకుముందు మే 31 న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెగుగుతుండటంతో ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలెప్మెంట్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దీనికి సంబంధించిన ప్రాకక్ట్ వ్యాలిడిటీని పెంచడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus) వినాశనం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కరోనా బారిన పడి కన్నుమూశారు.
Coronavirus కారణంగా ఈ మధ్య సినిమాలు ఎక్కువగా ఒటిటిలోనే రిలీజ్ అవుతున్నాయి. అలాగే విద్యా బాలన్ ( Vidya Balan ) ప్రధాన పాత్రలో నటించిన శకుంతలా దేవి ( Shakuntala Devi's biopic ) చిత్రం కూడా ఓటీటీ ద్వారానే విడుదలైన సంగతి తెలిసిందే.
10th class exams | అమరావతి : ఏపీలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా వారిలో మానసిక స్థైర్యం నింపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Adimulapu Suresh) అభిప్రాయపడ్డారు. 10 వ తరగతి పరీక్షలపై సోమవారం ఆయన అన్ని జిల్లాల విద్యా శాఖ ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్స్, పేరెంట్స్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
Coronavirus tests | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ కోవిడ్-19పై యుద్ధం చేస్తోన్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో (Open letter) పేర్కొన్నారు.
Earthquake hits Delhi ఢిల్లీ, నొయిడా, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( NCS ) వెల్లడించిన వివరాల ప్రకారం " రాత్రి 10:42 గంటలకు నొయిడాకు 19 కిలోమీటర్ల ఆగ్నేయంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.2 గా నమోదైంది". అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరగలేదనే తెలుస్తోంది.
వలసకూలీలకు ( Migrant workers ) ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( shramik special trains ) ద్వారా వారి స్వస్థలాలకు చేరవేయడంలో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వే ( Indian Railways ).. తాజాగా మరో ప్రకటన చేసింది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడటంతో అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తాజాగా ఐసిసి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది. అయితే, ఇదే ఐసిసి సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఈ విషయంలో ఐసిసికి ఓ ప్రతిపాదన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.