Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి వ్యాపిస్తోంది. కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటు కరోనా వైరస్ యాక్టివ్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
RTPCR Tests Mandatory: కోవిడ్ ముప్పుని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రయాణ ఆంక్షల్ని విధించింది. కొన్ని దేశాల ప్రయాణాలకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Covid19 Cases: దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా సంక్రమణ పెరగడమే దీనికి కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. మరోవైపు తెలంగాణలో కూడా క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మరోసారి వృద్ధి నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,26,064 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో పలు రాష్ట్రాలు టెస్టుల సంఖ్యను మరింత పెంచనున్నాయి.
The Lancet Report: కోవిడ్ రెండవదశ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాజా పరిశోధనలు అదే చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాక మెడికల్ జర్నల్ ది లాన్సెట్ జరిపిన అధ్యయనం వివరాలివి. తొలిదశలో మీరు చికిత్స ఎక్కడ తీసుకున్నారనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
Corona vaccination: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహానికి లోనైంది. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ నియంత్రణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై మొట్టమొదటి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. అందరికంటే ముందుగా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా...ప్రజలకు ఆ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైందని రష్యన్ మీడియా వెల్లడించింది.
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను గజగజ వణికిస్తోంది. ప్రతిరోజూ దాదాపు పదివేల కరోనా కేసులు వందల మరణాలతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.