కబీర్ ఖాన్ దర్శకత్వంలో, రిలయన్స్, నడియావాలా ఎంటర్టైన్మెంట్ ల సంయక్త నిర్మాణంలో హీరోగా రణ్వీర్ సింగ్ రూపుదిద్దుకొంటున్న చిత్రం 83. అయితే 1983 క్రికెట్ ప్రపంచకప్ సంగ్రామానికి సంబంధిన నేపథ్యంలో రూపుదిద్దుకొంటున్న
అంతర్జాతీయంగా రికార్డులు బ్రేక్ చేసిన 'బాహుబలి' హీరో ప్రభాస్.. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఫిల్మ్ నగర్ లో నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్ లో తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ భామ దీపికా పదుకోణ్ .. తాజా చిత్రం ఛపక్. ఈ సినిమాతో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీపికా నటించిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత వివాదాస్పదంగా మారడమే దీనికి ప్రధాన కారణం. ఈ వివాదాలు అలా పక్కకు పెడితే .. మరోసారి దీపికా పదుకోణ్ టిక్ టాక్ ద్వారా విసిరిన ఛాలెంజ్ వీడియో వివాదాస్పదంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.