Kalki Ticket Rates: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకున్న.. కల్కి 2898 ఏడి.. చిత్ర బృందం..సినిమా టికెట్లను ఎక్కువ రేట్ కి.. ఆమిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై.. మొదటి వారంతం పూర్తయిపోయింది. మరి ఇప్పటికైనా సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా.. అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Kalki 2898 AD box office: ప్రభాస్ కల్కి 2898 AD సినిమా జూన్ 27న.. భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమా.. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న.. ఈ సినిమా వారాంతం పూర్తయ్యే సరికి.. ఎంత కలెక్షన్లు నమోదు చేసుకుందో చూసేద్దామా..
Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్ కల్కి సినిమా.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. సినిమా కలెక్షన్లు.. గురించి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కలెక్షన్.. ఎంతకి చేరుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా కలెక్షన్ల.. గురించి అశ్వినీ దత్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
Prabhas Kalki 2898AD Day 3 Collections :
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా..కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విని తప్పకుండా ఈ సినిమాని.. తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా తీర్చిదిద్దుతారని అందరూ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీశారు ఈ దర్శకుడు..
Prabhas Kalki 2898AD Day 2 Collections : భారీ అంచనాల మధ్య.. ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో.. విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో.. కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం.. రెండవ రోజు కూడా అదే రేంజ్ లో.. కలెక్షన్ల మోత మోగిస్తోంది. రెండో రోజు కూడా కల్కి.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు.
Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన.. స్వప్నా దత్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది..
1st Day Collection of Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ? ఆ అవతార మహత్యంతో పాటు కల్కి మూవీలో ఈ అవతారాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.
Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..
Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్స్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
Kalki 2898 AD Trailer Review Prabhas Bags Pan World Hit: భారీ అంచనాలతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టు కనిపిస్తోంది.
Kalki Update: భారీ అంచనాల మధ్య.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా ఈనెల 27వ తేదీన.. థియేటర్లలో విడుదలకి సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో దీపికా పడుకొనే పాత్ర గురించి.. చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఈమె పాత్ర కీలకం అని హైప్ ఇస్తున్నారు.. కానీ ఆ పాత్ర ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అభిమానులలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Prabhas - Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ఇప్పిటికే ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. మరోవైపు కర్ణాటకలో ఈ సినిమాకు కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్టు సమాచారం.
Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసాడు. ఈ సినిమాకు సంబంధించి దీపికా కూడా తన డబ్బింగ్ పనులు పూర్తి చేసింది.
Figher Ott Streming : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గణతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Deepika Padukone Pregnancy: బాలీవుడ్ దివా దీపికా పడుకోణే త్వరలో తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అఫీషియల్ గా ఈ వార్తను దీపిక, రణవీర్ సింగ్ అనౌన్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోని కొంతమందికి ఇది సమస్యగా మారింది అని వినికిడి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.