Deepika Padukone shows middle finger to media. పఠాన్ సినిమా ఆన్ సెట్స్ ఫోటోలు లీక్ అవ్వడంపై దీపికా పదుకొనె ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక ఇటీవలే షూటింగ్ స్పాట్‌కి వచ్చిన మీడియాపై పొడుగుకాళ్ల సుందరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bahubali Part 3: బాహుబలి హీరో ప్రభాస్..అప్‌కమింగ్ సినిమా రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ నడుస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి మూడవ భాగం ఉంటుందో లేదో చెప్పేశాడు..
Kangana Ranaut: దీపికా పదుకొణే లీడ్ రోల్ లో నటించిన సినిమా '‘గెహ్రాహియా'. తాజాగా ఈ చిత్రంతోపాటు దీపికాపై కూడా పరోక్షంగా కామెంట్స్ చేసింది నటి కంగనా రనౌత్.
Deepika Padukone Photos: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. తాజాగా ఓ ఫొటో షూట్లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. ఆ ఫొటోలూ మీరూ చూసేయండి.
Deepika Uses Gents Toilet: బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, ఆలియా భట్.. చాలా సన్నిహితంగా ఉంటారు. అటు సినిమాల పరంగానే కాకుండా.. తరచూ వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. అయితే ఒకసారి వేరే దేశం వెళ్లినప్పుడు వారిద్దరూ కలిసి పురుషుల టాయిలెట్ కు వెళ్లారట. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె రివీల్ చేసింది.
Deepika Padukone Photos: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. తాజాగా ఓ ఫొటో షూట్లో రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో కుర్రకారు మతిపోగొడుతోంది. ఆ ఫొటోలూ మీరూ చూసేయండి.
Mahesh Babu refuses to work with Bollywood stars : బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, హృతిక్ లతో కలిసి నటించాల్సిన మూవీకి నో చెప్పిన మహేశ్ బాబు. రామాయణం ఆధారంగా మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నారు. మహేశ్ నో చెప్పడానికి కారణం అదే.
Guess Who is The Heroine in this Picture: పైన కనిపించిన ఫొటోల్లో ఓ బేబి గర్ల్ ఉంది. ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. తనకు నచ్చిన ప్రియుడ్ని పెళ్లాడి.. అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఆ పాప ఎవరో మీకు ఇంకా గుర్తు రాలేదా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే!
Ranveer Singh opens car door for Deepika Padukone : బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె సోషల్ మీడియాలో తరుచూ ఏదో విషయంలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా దీపిక కారులో నుంచి దిగుతుండగా.. రణవీర్ డోర్ తెరిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
83 Movie Review: బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధానపాత్రలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '83'. ఇందులో దీపికా పదుకొణె, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్, జీవా, తఖీబ్ సలీం, జతిన్, చిరాక్ పాటిల్ తదితరులు నటించారు. 1983 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం.. క్రిస్మస్ కానుకగా నేడు (డిసెంబరు 24) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం.. ఎలా ఉంది? కపిల్ దేవ్ లా రణ్ వీర్ సింగ్ అలరించాడా? 1983 ప్రపంచకప్ ను సినిమా మరిపించిందా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
కాఫీ విత్ కరణ్ షోలో ర్యాపిడ్ రౌండ్ సమయంలో రణబీర్ కపూర్‌కు బహుమతిగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అని దీపికా పదుకొనేను అడగ్గా.. 'రణబీర్‌కు కండోమ్‌ల ప్యాక్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే అతను వాటిని ఎక్కువగా ఉపయోగిస్తాడు' అని చెప్పారు.
83 Trailer At Burj Khalifa: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్ సినిమా '83'. విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు.
Project K Shooting: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె (Prabhas Deepika Padukone) కలిసి నటిస్తున్న ‘ప్రాజెక్ట్-K’ (వర్కింగ్ టైటిల్) చిత్ర రెగ్యులర్ షూటింగ్ (Project K Shooting) శనివారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రభాస్, దీపికా పదుకొణె మధ్య తొలి షాట్ చిత్రీకరించారు. దానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Deepika Padukone film in OTT : దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది నటీనటులుగా ఒక మూవీ తెరకెక్కుతోంది. శకున్ బత్రా డైరెక్టర్. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మూవీలో రొమాన్స్ ఎక్కువ డోస్‌లోనే ఉంది.
Deepika Padukone flies to Hyderabad for Project K : ప్రభాస్‌తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న మూవీ ప్రాజెక్ కె. ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్లా ఉండనుంది టాక్. ఈ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి ఈ మూవీకి ప్రాజెక్ట్ కె అని పేరు పెట్టారు. తర్వాత ఈ మూవీ టైటిల్ మారనుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన '83' సినిమా చిత్ర ట్రైలర్ తాజాగా విడులైంది. హీరో రణవీర్ సింగ్ ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. లండన్ లార్డ్ క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరిత సంఘటనలను చూపిస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.