Delhi: Air quality slips to 'very poor' category ahead of Diwali: దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ వెల్లడించింది.
Delhi Dengue crisis: హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్‌ను డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది. డెంగీ, (Dengue) మలేరియా, చికున్‌గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.
Manmohan Singh's condition stable: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు.
Delhi Under Terror Attack: దేశ రాజధాని ఢిల్లీకు మరోసారి ఉగ్రముప్పు హెచ్చరిక జారీ అయింది. దసరా, దీపావళి పురస్కరించుని ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
Delhi Terror Attack: దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరగనున్నాయనే వార్త ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలపై ఈ ఉగ్రదాడులు జరగవచ్చని సమాచారం అందుతోంది.
అతడొక ప్రజా నాయకుడు.. ప్రజల చేత ఎంపిక చేయబడ్డ ఎమ్మెల్యే! కానీ రైలులో బట్టలు విప్పేసి అండర్‌వేర్‌తో తిరుగుతూ.. తోటి ప్రయాణికులతో గొడవ..? ఎమ్మెల్యే తీరుకు మండిపడుతున్న నెటిజన్లు!
ఢిల్లీ అసెంబ్లీ నుండి ఎర్రకోటకు మధ్య ఉన్న ఒక రహస్య సొరంగాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. బ్రిటీషర్లు ఈ సొరంగ మార్గం నిర్మించినట్లు మరియు స్వాతంత్ర ఉద్యమకారులను అణచివేసేందుకు ఈ మార్గం వినియోగించారని స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు.
Petrol Price In Hyderabad 15th July, 2021: ఓవైపు నిత్యావసరాల ధరలు మండుతుంటే, మరోవైపు పెట్రో ధరలు సైతం మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ఇదివరకే సెంచరీ మార్కును చేరుకోగా కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ సెంచరీతో పరుగులు పెడుతోంది.
Petrol Price In Hyderabad 12th July 2021: పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు సైతం సెంచరీలు కొడుతున్నాయి. ఇంధన ధరలు నిన్న నిలకడగా ఉండగా, నేడు పెట్రోల్ ధరలు పెరిగాయి. నేడు పెట్రోల్ ధరలు 25 నుంచి 35 పైసల వరకు పుంజుకోగా, డీజిల్ ధరలు 15 నుంచి 17 పైసల వరకు తగ్గాయి.
Petrol, Diesel Price In Hyderabad Today July 11, 2021: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా, డీజిల్‌పై 26 పైసల చొప్పున పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.91 చేరగా, డీజిల్ ధర రూ. 89.88కు చేరుకుంది.
Covaxin trials on children: కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యేలోగా చిన్నారులకు సైతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
Sushil Kumar attacking wrestler Sagar Rana with stick: సుషీల్ కుమార్.. రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ గెలిచిన రెజ్లర్. ప్రస్తుతం మరో యువ రెజ్లర్ సాగర్ రాణా మర్డర్ కేసులో (Sagar Rana murder case) ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.
Singapore slams Arvind Kejriwal on Singapore strain: న్యూ ఢిల్లీ : సింగపూర్‌లో ప్రస్తుతం కరోనావైరస్కి చెందిన కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందని, అది చాలా డేంజరస్ వైరస్ అని, చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్‌పై విజయం సాధించడానికి లాక్డౌన్ విధిస్తున్నారు.
Vaccine for Children: దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. అటు ఆక్సిజన్ కొరత ఇటు బెడ్స్ కొరతకు తోడు ఇప్పుడు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా స్పందన లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
India Corona Update: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండవ రోజు కూడా దేశంలో అత్యధికంగా 4 లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
Covid19 Patients Dies due to oxygen shortage: దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కరోనా కేసులు ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్న నేపథ్యంలో ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల లాక్డౌన్ విధించారు.
Lockdown In Delhi : దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్19 మహమ్మారి పెను ప్రభావాన్ని చూపుతోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా దాదాపు 3 లక్షల వరకు పాజిటివ్ కేసులు, 1500 మరకు కరోనా మరణాలు నమోదు కావడం పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందో సూచిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.