భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
విమానంలో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో ఓ మహిళ (Woman delivers baby ) ప్రసవించింది. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో (IndiGo) వెల్లడించింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్‌లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి ఇటు సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ టెస్టులలో ఆయనకు నెగటివ్ (Manish Sisodia Tests negative for COVID19)గా తేలింది.
ముంబై నుంచి ఢిల్లీకి పయనమైన ఇండిగో విమానానికి( Indigo flight) ఊహించని పరిణామం ఎదురైంది. నింగిలోకి ఎగరిన కాసేపటికే ఓ పక్షి విమానానికి (Bird hit forces flight) ఢీకొనడంతో వెంటనే తిరిగి ముంబైకి రావలసివచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నగరంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో విడత వినాశనం ప్రారంభమైందని స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒకవైపు కరోనా వినాశనం.. మరోవైపు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు (AP CM YS Jagan Delhi Tour). నేటి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరనున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
కరోనావైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది.
ఆర్య సమాజ్ నేత, సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. స్వామి అగ్నివేశ్ భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు.
ప్రసిద్ధ హజ్రత్ నిజాముద్దీన్ దర్గా (Hazrat Nizamuddin Dargah) ఆదివారం నాడు తెరుచుకుంది. నేటి ఉదయం నుంచే ప్రార్థనలు చేసుకునేందుకు దర్గాకు తరలివస్తున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న క్రమంలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి (Amit Shah Admitted to Delhi AIIMS) మారినట్లు సమాచారం.
న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident at Parliament Annexe Building) సంభవించింది. అనెక్స్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పుతున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ( Delhi CM Arvind Kejriwal ) బీజేపి ఎంపీ గౌతం గంభీర్ ఘాటు ( BJP MP Gautam Gambhir ) వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి.
మత విద్వేష వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఇటీవల కర్ణాటకలో జరిగిన ఘటన నిదర్శనం. దేవుళ్లపై కామెంట్లు చేసిన పార్టీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP suspends Jarnail Singh) వేటు వేసింది.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. కరోనా (Coronavirus) సోకడంతో నిన్ననే ఆయన ఆసుపత్రిలో చేరారు.
దేశ రాజధాని ఢిల్లీని ( Delhi) కరోనావైరస్ (Coronavirus ) ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే అలుసుగా తీసుకొని కొందరు మళ్లీ పార్టీలు చేసుకోవడం మొదలు పెడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.