Devara: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి, యమదొంగ లాంటి చిత్రాలు చేసి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈయన నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
NTR about Koratala Siva: దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎన్టీఆర్.. చేసిన కామెంట్లకు మెగా వెర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టు గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. మరి కొరటాల శివ ఈ గొడవలను తగ్గిస్తారా? లేదా? అనేది చూడాలి.
NTR Devara Promotions: ముంబైలో ఎన్టీఆర్ దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కలిసినప్పుడు ఆయన వేసుకున్న షూ బయటకు వచ్చింది. ఈ షూ ధర అక్షరాల 80,000 అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Jr NTR Dual Role After Andhrawala Movie Now In Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరో పవర్ఫుల్ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రల్లో మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రావాలా తర్వాత మళ్లీ డ్యుయల్ రోల్లో ఇప్పుడే మెరుస్తున్నాడు.
Devara Update: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో జనతా గారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
NTR Devara : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండవ సినిమా దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రికార్డులు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ సినిమా ముందు ఇప్పుడు చాలా పెద్ద టార్గెట్ వచ్చి పడింది. బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరుకోవడానికి ఈ సినిమా వసూలు చేయాల్సింది అక్షరాలా 400 కోట్లు.
NTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jr NTR Visited Khairtabad RTO For New Car Registration: తన గ్యారేజ్‌లోకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త కారు చేర్చాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్ స్వయంగా రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.
NTR Car Cost: టాలీవుడ్ లో చాలామంది హీరోలకి కార్, బైక్ కలెక్షన్ ఓ పెద్ద హాబీ. ఎన్టీఆర్ కి కూడా మంచి కాస్ట్లీ కార్స్ కొనే అలవాటు ఉంది అని చాలామందికి తెలియదు. రీసెంట్ గా తను కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్డిఓ ఆఫీస్ కి ఎన్టీఆర్ వచ్చారు. ఇంతకీ ఆ కారు విలువ ఎంతో తెలుసా..
Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతోంది. ఆమె ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించనుంది. ఆమె మరెవరో కాదు గుజరాతి నటి శృతి మరాఠే..
Devara Leaked Video: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవరా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావటంతో ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి లీకైన చిన్న క్లిప్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
Devara Movie: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నయా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ అప్ డేట్ వచ్చింది.
Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా దేవర. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్ ఊహించని ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
New year Special: టాలీవుడ్లో కొత్త సినిమా పోస్టర్లతో న్యూ ఇయర్ సందడి మొదలైంది. దేవర నుంచి కూడా కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. అంతేకాకుండా గ్లింప్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.
Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్-స్టార్ డైరక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం 'దేవర'. తాజాగా తారక్ అభిమానులగు గుడ్ న్యూస్ చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశాడు దర్శకుడు కొరటాల శివ.
Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ నయా మూవీ దేవర. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీ 'దేవర'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సముద్రం నేపథ్యంలో తెరకెక్కుస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.