Tollywood Highest Pre Release Business Movies: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ 1’ టూ ఆదిపురుష్, పుష్ప పార్ట్ 1 సినిమాలున్నాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ 1 మంచి బిజినెస్ చేసింది. ఇంతకీ ఏ ప్లేస్ ఉందంటే..
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు.. ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు సహా మన దేశంలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
2024 Top 10 Highest Gross Movies: 2024లో మన దేశ బాక్సాఫీస్ (విదేశీ వసూల్లు కాకుండా) దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు. అందులో కల్కి నుంచి దేవర వరకు ఏయే సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించాయో చూద్దాం..
Devara Part -1 Movie Review: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ తర్వాత సోలో హీరోగా తారక్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకున్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎన్టీఆర్ మెప్పించాడా..! బాక్సాఫీస్ దగ్గర మరో హిట్టు అందుకున్నట్టేనా..! మన మూవీ రివ్యూలో చూద్దాం..
Devara: ప్యాన్ ఇండియా హీరోల్లో ఎన్టీఆర్ సంచలనం.. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర కోసం ఆ పని చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అవును ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న ప్యాన్ ఇండియా చిత్రాల్లో ఏ హీరో తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం వివిధ భాషల్లో తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పాడు. ఇపుడు ‘దేవర’ కోసం అదే పని చేసాడు.
Devara Part -1: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర పార్ట్ -1’. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు..
Devara Bookings: ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ లో తారక్, రామ్ చరణ్ లతో పాటు రాజమౌళి కి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. ఆ సినిమాతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన ఎన్టీఆర్.. తాజాగా ‘దేవర’ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. విడుదలకు రెండు రోజుల ముందే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పలు రికార్డులు బ్రేక్ చేయనున్నాడు ఎన్టీఆర్.
Devara 1st Review: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులను తన పేరిట రాసుకుంది.
Jr NTR Recent Movies Pre Release Business Details: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో హీరోగా ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దేవర’. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. అంతేకాదు ఇక్కడ స్టార్ హీరోలందరు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ పెద్ద స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల విషయానికొస్తే..
Devara Pre Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Devara Pre Release Event Cancelled: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ . ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘దేవర పార్ట్ -1’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా ప్లాన్ చేసారు. కానీ అనూహ్యంగా ఈ వేడుక రద్దు కావడంతో ఎన్టీఆర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇంతకీ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వెనక రాజకీయ కారణాలున్నాయా..?
NTR Jr 1st Remunaration: ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘దేవర’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో దేవర్ మూవీకి రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తారక్ ఫస్ట్ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Devara: ఆర్ఆర్ఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకు ‘దేవర’ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
Jr NTR Remunaration: జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Devara: ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా టికెట్ కోసం అభిమానులు బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉన్నారు. దీంతో దేవర దెబ్బకు బుక్ మై షో క్రాష్ అయిపోయింది.
Devara Trailer Responce: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Devara Third Single: ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు.
Jr NTR - Devara: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. ఈ సినిమా తర్వాత ఎన్ని కథలు విని కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి పెరగడంతో ఈ చిత్రం రెండు భాగాలు రానుంది. విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే మిగిలింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.