Foods Not To Take With Water: మనలో చాలామంది ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు త్రాగుతారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు త్రాగకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.
Gas problems: చాలామందికి కడుపు ఉబ్బిపోతుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే. కడుపు ఉబ్బడం, ఫ్లోటింగ్‌కు ఏ విధమైన ఆహారపు అలవాట్లు కారణమౌతాయో తెలుసుకుందాం.
Vitamin B12: విటమిన్ బి12 అనేది శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్. డైట్ ద్వారా ఈ విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు. విటమిన్ బి12 అనేది కేవలం నాన్ వెజ్ ఆహారంలో ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. ఇది ఎంతవరకూ నిజం..
Thyroid Control Tips: డైట్, ఆహారపు అలవాట్లతో పలు సీరియస్ వ్యాధులకు చికిత్స ఉంది. ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధుల్ని కూడా నియంత్రించవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Green Tea Benefits: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగితే వివిధ రకాల వ్యాధుల ముప్పు దూరమౌతుంది. గ్రీన్ టీ సేవించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Health Tips: చలికాలంలో సాధారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఆరోగ్యం పాడవుతుంటుంది. అయితే కొన్ని పదార్ధాల్ని డైట్లో చేరిస్తే..వ్యాధులు దరిదాపుల్లో కూడా ఉండవు.
Sore Throat: గొంతులో గరగర అనేది చాలా చిన్న సమస్య. అందుకే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. గొంతులో గరగర తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
Green Tomato Benefits: సాధారణంగా టొమాటోలంటే ఎర్ర రంగు గుర్తొస్తుంటుంది. కానీ గ్రీన్ కలర్ టొమాటోలు కూడా ఉంటాయి. గ్రీన్ కలర్ టొమాటోల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా లాభదాయకం.
Belly Fat: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో ఎదురౌతున్న సమస్య బెల్లీ ఫ్యాట్. ఈ సమస్య ఎంతగా బాధించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ డైట్లో మార్పులు చేస్తే చాలు బెల్లీ ఫ్యాట్ మాయం..
Belly Fat: స్థూలకాయం లేదా బెల్లీ ఫ్యాట్ లేదా రెండూ ప్రస్తుతం రోజుల్లో ప్రధానంగా కన్పిస్తున్న సమస్యలు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ డైట్లో మార్పులు చేస్తే..బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందవచ్చు..
Diet Plan for 40 Plus Men: 40 ఏళ్లు దాటిన తర్వాత.. ముఖ్యంగా పురుషులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి.
Cholesterol Control Drinks: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. కొన్ని డ్రింక్స్ ద్వారా కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయవచ్చు. ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.
Benefits and side effects of Pickle: పచ్చడిని తినని వారుంటూ ఎవరూ ఉండరు. మన తెలుగులోగిళ్లలో పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ పచ్చళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వాటి వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి తెలుసుకుందాం రండి.
Fruits benefits: సాధారణంగా మంచి ఆహారం, జ్యూస్ లు తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా మీరు కొన్ని పండ్లును కూడా తినడం వల్ల అనేక జబ్బుల నుండి ఉపశమనం పొందవచ్చు.
Cold Water Side Effects: ఎండాకాలంలో ఎక్కువ మంది చల్లటి నీటిని తాగేందుకు ఇష్టపడతారు. అయితే ఆ కూలింగ్ వాటర్ మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీలో ఎంతమందికి తెలుసు.
Drinks for Low Blood Pressure: వేసవిలో మీ బీపీ అదుపులో ఉండాలంటే కొన్ని డ్రింక్స్ తీసుకోవాలి. తద్వారా మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాంటి డ్రింక్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
Blood Increase Food: మనలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ కింది వాటిని మీ ఆహారంలో చేర్చుకుంటే.. కేవలం 15 రోజుల్లోనే కొత్త రక్తం వస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.