వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో వ్యాధుల ముప్పు ఎక్కువే ఉంటుంది. కారణం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గడం. అందుకే వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే 5 రకాల వెజిటబుల్స్ తప్పకుండా తీసుకోవాలంటారు వైద్యులు. ఆవేంటో తెలుసుకుందాం.
Anti Ageing Foods: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు రావడం సహజం. కానీ ఇటీవలి కాలంలో నిర్ణీత వయస్సుకు ముందే ఆ ఛాయలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి సరైన కొన్ని పద్ధతులు పాటిస్తే వయస్సుతో సంబంధం లేకుండా వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Tomato Side Effects: టమాటోలను అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుకు దారీ తీస్తుంది. అయితే అతిగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.
బ్రేక్‌ఫాస్ట్ అనేది దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. అందుకే వైద్యులు నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు. ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఉదయం ప్రారంభించే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని కూరగాయలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Tomato for high BP control: టమాటా మనందరి వంట గదిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఇది ఎరుపు రంగులో పులుపుగా ఉంటుంది. టమాటా తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మన కూరలకు పులుపు అందడానికి టమాటాను ఉపయోగిస్తారు.
Tomato Beauty Benefits: టమాటాలు ప్రతిరోజూ వంటల్లో వినియోగిస్తాం. ఇది మంచి రంగులో ఉంటుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. అయితే, టమాటాలు మన స్కిన్ కేర్ రొటీన్లో చేర్చుకోవడం వల్ల కూడా సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Fit and Slim Tips: బెల్లీ ఫ్యాట్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. నలుగురిలో తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో ఫ్లాట్ బెల్లీ అంటే ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
Cancer Diet: శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ సరైన చికిత్స లేని రోగాలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ప్రమాదకరమైంది కేన్సర్. కేన్సర్ సోకిందంటే మరణమే శరణ్యమయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో చూద్దాం.
Raw Tomatoes: టమాటా తెలియని వారు ఎవరుంటారు. దీన్ని మనం కూరల్లో, సలాడ్స్ లో.. ఎక్కువగా వాడుతాం. అయితే పచ్చి టమాటో తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు మీకు తెలుసా?
Tomato Price Drop: టమాటా ధర తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులగా చుక్కలు చూపించిన టమాటా.. క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా వంద రూపాయలలోపే లభిస్తోంది.
Tomato Price Hike: తెలుగు రాష్ట్రాల్లో టమోట ధరలు ఆకాశన్నంటాయి.. నిన్నటి వరకూ 150 రూపాయలు పలికిన కిలో టమోట ధర.. ఇవాళ మదనపల్లి మార్కెట్లో డబుల్ సెంచరీ దాటింది.
Tomato Price: వారం రోజులగా సబ్సిడీ టమాటాలు రాకపోవడంతో విజయవాడ ప్రజలు అల్లాడిపోయారు. ఇవాళ మార్కెట్ కు అవి రావడంతో మార్కెట్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.
Tamarind Price: టమాటా దారిలోనే చింతపండు కూడా పయనిస్తోంది. తాజాగా చింతపండు ధరలు ఆకాశాన్నింటాయి. కిలో చింతపండు ధర పెడితే కేజీ చికెన్ వస్తుంది. బహిరంగ మార్కెట్లో కేజీ చింతపండు ఎంత ఉందంటే..
Tomato Price hike: దేశవ్యాప్తంగా టమాటా ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ టమాటా ధర పెరిగింది. మార్కెట్ లో కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 మధ్యలో పలుకుతోంది.
Tomatoes On ONDC: ఆన్లైన్లో కిలో రూ.70కే లభిస్తోంది. ఓఎన్డీసీలో సబ్సిడీ ధరలో టమాటాలోను విక్రయిస్తోంది ఎన్సీసీఎఫ్. అయితే అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు మాత్రమే ఈ సబ్సిటీ టమాటాలు లభించనున్నాయి.
Tomato Theft in Delhi: ఢిల్లీలో ఓ మహిళ ఐదు టమాటాలు దొంగతనం చేసింది. వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజ్ ద్వారా మహిళను గుర్తించారు. వ్యాపారికి మహిళ నుంచి రూ.700 చెల్లించారు. పూర్తి వివరాలు ఇలా..
Tomato Side Effects: టొమాటో ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యంతో పాటు సౌందర్య సంరక్షణకు సైతం టొమాటో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి టొమాటోల విషయంలో కీలకమైన విషయాన్ని వైద్య నిపుణులు అందిస్తున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు.
Tomato Price today: ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలు కూరగాయల ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ వర్షాలకు పంటలు దెబ్బతిని, రవాణా నిలిచిపోవడంతో టమాటా ధరలు తారాస్థాయికి చేరింది. చండీగఢ్ మార్కెట్లో కిలో టమాటా రూ.300 పలుకుతోంది.
Viral: దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్నింటిన నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. కర్ణాటకలో రెండు టన్నులు టమాటాల కలిగిన వాహనాన్ని ముగ్గురు దుండగులు దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tomoto, Lemon Juice for Dark Circles: సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. నిజమే ఎందుకంటే కళ్లే ముఖ్యం. కళ్లే అందం. ఆ కళ్లు అందంగా ఉంటేనే మనం అందంగా ఉంటాం. లేకుంటే అంద విహీనమే. ఆ వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.