High Alerted Disaster Management To Puplic: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్య్సకారులు పూర్తిగా అప్రమత్తం ఉండాలని.. లేదంటే తీవ్ర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Pawan Kalyan Comments On Vijayawada Floods: వరదలు ముంచుకొచ్చినా రెండు రోజులు ఏపీలో కనిపించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వస్తే ఇబ్బంది వస్తుందనే భావనతోనే తాను రాలేదని పేర్కొన్నారు.
Michaung Cyclone: బంగాళాఖాతంలో తుపాను ముప్పు ఏపీపై తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే తీవ్రరూపం దాల్చిన వాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో విపత్తుల సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్లో ప్రస్తుతం వాతావరణం ఏమీ బాగాలేదు. దట్టమైన మేఘాలు కమ్ముకొని అంతా చీకటిగా మారిపోయింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురవగా.. వాటి ప్రభావం భాగ్యనగరం మీద కూడా పడింది. నగరంలో పడ్డ వర్షం వల్ల నానా బీభత్సం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.