EPFO Higher Pension Scheme Benefits: హయ్యార్ పెన్షన్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈ నెల 26వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటివరకు 12 లక్షల మంది అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు.
EPFO Higher Pension Scheme: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈ నెల 26వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. ఈలోపు దరఖాస్తు చేసుకుంటే.. మీరు రిటైర్మెంట్ తరువాత అధిక పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే మీకు వచ్చే మొత్తం అమౌంట్లో కొంత తగ్గుతుంది.
EPFO Extends Higher Pension Deadline: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 26వ తేదీ వరకు గడువు పొడగిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇప్పటివరకు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
EPFO Interest Rates 2023: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. ఈపీఎఫ్ వడ్డీ రేటులో భారీ కోత పడనుంది. గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వడ్డీ పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కోట్లాది మంది నష్టపోనున్నారు.
Employee Provident Fund: ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్ నెలలో మొత్తం 14.93 లక్షల మంది చేరినట్లు పేరోల్ డేటా వెల్లడించింది. 10.74 లక్షల మంది సభ్యులు ఉద్యోగాలు మారినట్లు పేర్కొంది. కొత్తగా చేరిన సభ్యులలో 55.64 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు.
EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.
EPFO News: ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వేతన పరిమితి పెంచేయోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
EPFO E-nomination: ఈపీఎఫ్ చందాదారులు ఈ-నామినేషన్ పూర్తి చేశారా? ఇప్పుడపు ఈ-నామినేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది ఈపీఎఫ్ఓ. లేదంటే పలు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరించింది.
LIC Policy: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారా? మీకు ఈపీఎఫ్ ఖాతా కూడా ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. పీఎఫ్ బ్యాలెన్స్‌తో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసకుందాం.
EPF Balance: ఉద్యోగం చేసే వాళ్లలో ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది? అందులో ఉద్యోగి వాటా ఎంత? సంస్థ వాటా ఎంత అనే విషయాలు ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!
EPFO: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ చందాదారుల ఖాతాల్లో 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు శుభవార్త అందించింది. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే మీ కోసమే EPFO కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. EPFO WhatsApp service నెంబర్ https://www.epfindia.gov.in/ లో అందుబాటులో ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.