Donald Trump: అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో వచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికలపై దావా వేసి సంచలనమయ్యారు. తనను నిషేధించిన ఆ వేదికలపై ప్రతీకారానికి సిద్ధమయ్యారు.
Android Apps: సైబర్ నేరాలకు అధిక శాతం కారణం యాప్స్ దుర్వినియోగం, ప్రమాదకర యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించడమేనని నిపుణులు హెచ్చరిస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటంతో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.
New IT Rules: దేశంలో కొత్త ఐటీ నిబంధనలు పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని పాటించే దిశగా నడుస్తుంటే ట్విట్టర్‌తో వార్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు నివేదిక వెలువరించాయి.
Facebook: ప్రపంచ మార్కెట్లో గుత్తాధిపత్యం చెలాయిస్తుందనే ఆరోపణలు నిలువలేదు. అమెరికా ఫెడరల్ కోర్టులో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌కు భారీ ఊరట లభించింది. అసలేం జరిగింది..
Summons to Google and Facebook: సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా నివారణ చర్యలు చేపడుతోంది. ఇదే అంశంపై గూగుల్ , ఫేస్బుక్ సంస్థలకు సమన్లు జారీ అయ్యాయి.
WhatsApps Fast Playback Feature: మనం అప్పుడప్పుడూ ఇతరులకు ఫొటో, వీడియో సందేశాలకు బదులుగా వాయిస్ మెస్సేజ్‌లు చేస్తుంటాం. అయితే వాయిస్ మెస్సేజ్‌లు వేగవంతంగా వినడం పూర్తి చేయడానికి సరికొత్త ఫీచర్ వాట్సాప్ ఫాస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్ లాంచ్ చేస్తోంది.
WhatsApp Stickers Shortcut feature: ఫేస్బుక్ పేరెంట్ కంపెనీగా ఉన్న వాట్సాప్ తన యాప్‌లలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు ఎంతగానో వాట్సాప్ స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయడం ఇకనుంచి సులభతరం కానుంది.
Social Media Ban: ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇండియాలో నిలిచిపోనున్నాయా..కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ ఆంక్షలు విధించింది..ఎందుకీ పరిస్థితి..అసలేం జరుగుతోంది.
Facebook Alert: ఫేస్బుక్ ఇప్పుడొక బలమైన సోషల్ మీడియా ఆయుధం. ప్రతి ఉదయం ఫేస్‌బుక్‌తోనే తెల్లారడం సాధారణమైపోయింది. అందుకే ఫేస్‌బుక్‌పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. ఫేస్బుక్ వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే మరి.
TikTok Most Downloaded App: భారతదేశంలో నిషేధం విధించినా ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెలలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన నాన్ గేమింగ్ యాప్‌గా టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలిచింది. ఫేస్బుక్ సంస్థ రెండో స్థానంలో ఉంది.
Facebook CEO Mark Zuckerberg | డేటాకు భద్రత ఉండదని, వారి వ్యక్తిగత సమాచారం హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల చేతికి సైతం వెళ్లనుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డేటా లీక్ అయింది. సిగ్నల్ యాప్ సైతం ఆయన వాడుతున్నాడని లీకైన డేటా చెబుతోంది.
Facebook Data Leak: ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ యూజర్ల డేటా లీకైందన్న సమాచారం కలకలం కల్గిస్తోంది. వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్ అన్నీ ఆన్లైన్లో వేలానికి ఉంచినట్టు కూడా సమాచారం. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
WhatsApp Users To Accept Updated Privacy Policy| ఇకనైనా గోప్యతా విధానాన్ని అప్డేట్ చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతుంది. ఇదివరకే వాట్సాప్ గోప్యతా విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో కొన్ని రోజుల కిందట ఆ సంస్థ వెనకడుకు వేయడం తెలిసిందే.
ఇప్పుడు మీరు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా డబ్బు సంపాదించనున్నారు. ట్విట్టర్ ఇప్పుడు తన వినియోగదారులందరికీ డబ్బు సంపాదించడానికి ప్రత్యేక సూపర్ ఫాలోస్ ఫీచర్‌ను విడుదల చేయనుంది. మీరు చేసే ట్వీట్లతో డబ్బు ఎలా ఇస్తుందో తెలుసుకోండి..
Supreme court: బిలియన్ , ట్రిలియన్ డాలర్ల వ్యాపారం కంటే ప్రజల వ్యక్తిగత గోప్యతే విలువైనది. ప్రజల ప్రైవసీను కాపాడటంలో తప్పకుండా జోక్యం చేసుకుంటాం. ఫేస్బుక్, వాట్సప్‌ల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి.
యాప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ టవర్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జనవరి 2021లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ యాప్‌గా టెలిగ్రామ్(Telegram) నిలిచింది. 63 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఒక్క నెలలోనే 3.8 రెట్లు డౌన్లోడ్ కావడం విశేషం.
సోషల్ మీడియాలో Friend request పంపించినంత మాత్రాన్నే అది వారిపై Sexual exploitation పాల్పడటానికి ఆహ్వానంగా పరిగణించలేమని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. మైనర్‌పై ఓ 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అనూప్ చిట్కర ఈ వ్యాఖ్యలు చేశారు.
Facebook Tracking: డేటా ప్రైవసీ విషయంలో ఇటీవల చాలా వివాదం రేగుతోంది. వాట్సప్ తన కొత్త ప్రైవసీ పాలసీ గురించి ప్రకటించినప్పటి నుంచి జనంలో భయం వ్యాపించింది. తమ డేటా ఫేస్‌బుక్‌తో షేర్ అవుతుందనే ఆందోళన నెలకొంది. ఇప్పుడు యూజర్లు..ఫేస్బుక్ ద్వారా చేరుతున్న డేటాపై అప్రమత్తమవుతున్నారు. మీ లొకేషన్, కాంటాక్ట్ లిస్ట్‌ను ఫేస్బుక్ చేతికి చిక్కకుండా ఎలా చేయవచ్చో తెలుసుకోండి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ. ఫిబ్రవరి నుంచి మన డేటాను దాని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ ఇవ్వబోతుందని ఆందోళన నెలకొనడంతో మే 15 వరకు కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
Signal app: వాట్సప్ ఇటీవలే ప్రైవసీ పాలసీను అప్ డేట్ చేసింది. దాంతోపాటు మీ వ్యక్తిగత సమాచారం వాట్సప్ నుంచి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పోలుస్తూ ఫేస్బుక్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో చాలామంది యూజర్లు వాట్సప్ వదిలేసి కొత్త యాప్ సిగ్నల్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సిగ్నల్ ఫీచర్లపై కాస్త అయోమయం ఉంది. అసలు సిగ్నల్ యాప్‌లో ఉన్న 6 అద్భుత ఫీచర్లు గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.