తాజాగా ఫేస్‌బుక్‌పై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. అకౌంట్ హోల్డర్ అనుమతి లేకుండా డేటాను దొంగలిస్తున్నారని అనేక మంది ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
పాత వివాదం సమసిపోయిందిలే అని జనం మర్చిపోతున్న తరుణంలో ఈసారి తనంతట తానుగానే వార్తల్లోకెక్కింది సినీ నటి పూనమ్ కౌర్. ఆమె చేసిన పోస్ట్, సంచలమైన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన భార్య అనుష్క శర్మ సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతీ వారం ఈ జంట ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉంటున్నారు
భారతదేశంతో పాటు పలు దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్న యూజర్లు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. గత రెండు రోజులుగా చాలామంది యూజర్లు పెడుతున్న పోస్టులు, షేర్ చేస్తున్న పోస్టులు కూడా ఫేస్బుక్లో వాటంతట అవే తొలిగిపోవడంతో చాలామంది కంగారు పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో ఫోన్ నెంబర్ కూడా అప్ డేట్ చేస్తున్నవారు ఎక్కువవుతున్నారట. అలా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకొనే అవకాశం ఫేస్బుక్ కల్పించినప్పటికీ.. అది మీ సైబర్ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశం ఉందని కూడా అంటున్నారు పలువురు సైబర్ నిపుణులు.
ఫేస్బుక్ అందిస్తున్న సేవల వలన ప్రజల మధ్య పలు విభజనలు తలెత్తినందుకు ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ బహిరంగ క్షమాపణలను కోరారు. యూదు పర్వదినమైన యోమ్ కిప్పోర్ ముగిసిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేశారు. `మానవాళిని ఏకం చేయడానికి ప్రయత్నించాల్సిన నా ఉద్యోగం వారిని విభజించేందుకు దోహదపడింది. అందుకోసం క్షమాపణలు అడుగుతున్నా. జరిగిన పరిణామాలపై మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. వాటి ద్వారా మంచినే పెంచేందుకు మా సంస్థ ఇక నుండి ప్రయత్నిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.