Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Chiranjeevi Response On Revanth Reddy Gaddar Awards Comments: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై చిరు కీలక వ్యాఖ్యలు చేశారు.
OTT vs Bollywood: ఓటీటీ..ఓవర్ ది టాప్. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇదొక విప్లవం. ఓటీటీ కారణంగా చలన చిత్ర పరిశ్రమకు నష్టమే కలుగుతుందన్పిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌కు సమస్య ఎదురౌతోంది.
Raashi Khanna Comments: సౌత్ సినిమా ఇండస్ట్రీలపై ఇటీవలే హీరోయిన్ రాశీఖన్నా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె స్పందించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు.
'రుద్ర'తో తొమ్మిదేళ్ల తర్వాత బాలీవుడ్లో సక్సెస్ అందుకున్న రాశీఖన్నా.. సౌత్ ఇండస్ట్రీ సినిమా పరిశ్రమలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నటీమణులను గ్లామర్ డాల్, గొప్ప నటి అని విభజించి చూస్తారని వ్యాఖ్యలు చేసింది.
బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు.
కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేసింది. కరోనా లాక్డౌన్ నాటినుంచి అన్ని రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. అయితే సినిమా రంగం (Film industry) కూడా దాదాపుగా ఆరేడు నెలల నుంచి ఆగిపోయిన విషయం తెలిసిందే. పెద్ద, చిన్న సినిమాల షూటింగ్‌లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి.
భారత చలన చిత్ర పరిశ్రమలో రోజుకో వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
బాలీవుడ్ ( Bollywood ) ఎవర గ్రీన్ హీరోయిన్లలో ఒకరు అయినా రవీనా టాండన్ ( Raveena Tandon ) సంచనలన వ్యాఖ్యాలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) మరణం తరువాత నెపోటిజంపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.