K Kavitha Catches Fish Pic Goes Viral: జైలు జీవితం నుంచి కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలో వివిధ సామాజిక వర్గాలతో భేటీ అవుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
Viral News: కొంగలు, చెరువులలో, కాలువలలో ఎక్కువగా తిరుగుతుంటాయి. అంతే కాకుండా.. చేపలను వేటాడి తింటాయి. ఇది రోటిన్ గా జరిగేదే. అయితే.. ఇక్కడ ఒక ఘటన మాత్రం దీనికి రివర్స్ గా మారింది.
Bad Cholesterol Foods: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించుకోవాలో చాలా మందికి తెలియదు.
Cholesterol: కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలో వివిధ సమస్యల్ని ఉత్పన్నం చేస్తుంది. హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి సీరియస్ రోగాల ముప్పు పొంచి ఉంటుంది.
Mrigasira karthi: మృగశిర కార్తె.. అనగానే మనకు గుర్తుకు వచ్చేది చేపలే. మృగళిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పూర్వకాలం నుంచి వస్తున్న మాట. అందుకే మృగశిర కార్తె రోజున చేపల కోసం జనాలు ఎగబడుతారు.
Mysterious Fish found in Russian Sea. సముద్రపు లోతుల్లోని రహస్య విషయాలను తెలుసుకునేందుకు ఎప్పుడూ 3,600 అడుగుల కిందకు వెళ్లే రష్యా మత్స్యకారుడికి మిస్టీరియస్ ఫిష్ కనిపించింది.
Cholesterol Control Tips: చెడు కొలెస్ట్రాల్.. చాలా మందిని వేదించే సమస్యల్లో ఇదీ ఒకటి. గుండె సంబంధి సమస్యలకు ఇది మూల కారణం కూడా. మరి కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
oldest aquarium fish: ఈ చేప వయసు 90 ఏళ్లు. మీరు విన్నది నిజమే. ప్రపంచంలో జీవిస్తున్న అక్వేరియం చేపల్లో ఇదే అతిపెద్దది. దీని గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవేయండి.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నదిలో అకస్మాత్తుగా నది నీరు నల్లగా మారడంతో వేలాది చేపలు చనిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళ చెందుతున్నారు.
Fish Egg Benefits : చేపల గుడ్లు (Fish eggs) కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఎక్కువమంది మార్కెట్లో చేపలను ముక్కలుగా కట్ చేయించే సమయంలో చేపల్లో గుడ్లు వస్తే వాటిని పడవేయమంటారు. కానీ చేప గుడ్ల ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం అలా చెయ్యరు.
why Do we eat Fish on Mrigasira Karthi: సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం నామకరణం చేశారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేశారు.
పేదరికంలో మగ్గుతున్న ఓ వృద్ధురాలికి (Elderly woman) చేప రూపంలో అదృష్టం తలుపుతట్టింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యింది. చేప రూపంలో కష్టాలు తీరడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.