గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు సఫలం
COVID-19 patient deadbody missing : హైదరాబాద్: కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రి ( Gandhi hospital) ఇటీవల పదేపదే వార్తల్లో నిలుస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్-19 చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి మృతదేహం అదృశ్యమైందనే వార్తలు కలకలంరేపుతున్నాయి.
Journalist Manoj died of COVID-19 | హైదరాబాద్, జూన్ 10 : కరోనావైరస్తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్‌ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు.
Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు ( High court) హెచ్చరించింది.
ఓ యంగ్ జర్నలిస్ట్ కోవిడ్19 బారిన పడి కన్నుమూశారు. ఈ విషాదం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అయితే కోవిడ్19 పాజిటివ్‌గా తేలిన మరుసటిరోజు జర్నలిస్ట్ మనోజ్ కుమార్ చనిపోవడం విచారకరం.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
తెలంగాణలో కరోనా మహమ్మారి (Covid-19) కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చేస్తున్న తరుణంలో పలు ఆశ్చ్యర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
గాంధీ హాస్పిటల్లో డాక్టర్లపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమపై దాడి చేయడం ఏంటంటూ వైద్యులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు. రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దాడి ఘటనతో గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రపంచాన్ని కబళించి వేస్తున్న కరోనా వైరస్ దేశంలో క్రమ క్రమంగా వ్యాప్తి పెరుగుతూపోతోంది. కాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అని తేలడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి మొత్తంలో అప్రమత్తమైందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.