Ganja Smuggling: చిత్తూరు జిల్లాలోని తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మదనపల్లెకు చెందిన దంపతులు ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Ganja smuggling gang arrested in Nirmal, Police Seized 90 kg of Ganja. నిర్మల్‌లో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ అయింది. పోలీసులు 90 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
Police Raids: హయాత్ నగర్ లోని ఓ ఫాంహౌస్ లో రాత్రి జరిగిన పార్టీపై పోలీసులు దృష్టి సారించారు. అది రేవ్ పార్టీగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ పార్టీపై దాడి చేసిన పోలీసులు 33 మందిని అదుపులో తీసుకున్నారు.
Shraddha Walkar Murder Case: ఢిల్లీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శ్రద్ధా వాకర్ హత్యకు గురైన మే 18 నాడు ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంట్లో రోజువారీ ఖర్చులు మేనేజ్ చేసుకునే విషయంలో శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ అమిన్ పూనావాల మధ్య ఘర్షణ తలెత్తింది.
Basara IIIT: సరస్వతి నిలయం కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్రంగా మారింది. ఏదో ఒక సమస్య వెలుగుచూస్తూ క్యాంపస్ లో కల్లోలం స్పష్టిస్తోంది. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతున్న నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తాజాగా మరో కలకలం రేగింది. క్యాంపస్ లో గంజాయి లభించింది. ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు
Mother hits her 15 years old Son in Kodad. మత్తు పదార్థాలకు బానిస కన్న కొడుకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినలేదు. వేరే గత్యంతరం లేక కొడుకును కరెంట్ స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పోసి మరీ బాదింది.
AP Police: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో గంజాయిని.. ఏపీ పోలీస్ శాఖ దహనం చేయనుంది. రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి...గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు పోలీసులు.
RJD MLA allegations against Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు గంజాయి అలవాటు ఉందని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం సేవించొద్దంటూ రాష్ట్ర ప్రజలతో బలవంతంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న నితీశ్... తన అలవాటును మాత్రం ఎందుకు మానుకోవట్లేదని ప్రశ్నించారు.
Rs 5.50 crore Drug seizure in Hyderabad : హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో దాదాపు 14.2 కిలోల (14.2 kg) నిషేధిత సూడో ఎపిడ్రిన్‌ను బేగంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. వాటి విలువ దాదాపు రూ.5.50 కోట్లు ఉంటుందని అంచనా ఉందన్నారు.
Telangana cops seize ganja : మల్కాజిగిరి పరిధిలో ఉన్న కౌకుర్ దర్గా వద్ద రెండు బైక్‌లపై తరలిస్తున్న 450 కిలోలకు పైగా ఉన్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.కోటికిపైగా ఉంటుందని అంచనా వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.