బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కాస్త దిగుతుంటే వెండి ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి. తాజాగా బంగారం ధర (Gold Rate Today In India) తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చింది. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.
బులియన్ మార్కెట్లో నేడు బంగారం (Gold Rate Today), వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. గత వారం మార్కెట్ కాస్త డల్ అయ్యింది. ఆగస్టు తొలి వారంలో మార్కెట్ చరిత్రలోనే అధిక ధరలు నమోదయ్యాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. అయితే వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. లాక్డౌన్, కరోనా సమయంలో భారత్లో ఊహించని రీతిలో బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి.
బంగారం ప్రియులకు మళ్లీ బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులు కిందకి పడుతున్న బంగారం ధరలు (Gold Rate Today In India) నేడు అమాంతం పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి.
బులియన్ మార్కెట్లో రికార్డు ధరలు నమోదు చేస్తున్న బంగారం (Gold Rate Today), వెండి ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. బంగారం కొనుగోలుదారులకు కూడా ఇది నిజంగా శుభవార్త అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
బులియన్ మార్కెట్లో కరోనా వ్యాప్తి సమయంలో బంగారం(Gold Rate Today In India), వెండి ధరలు భారీగా పెరిగాయి. ఓవైపు డబ్బులు లేవంటూ అల్లాడిపోతుంటే మరోవైపు బంగారం, వెండి భారీగా కొనుగోలు చేస్తున్నారు.
నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) మరోసారి దిగొచ్చాయి. వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. కేవలం లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలో వెండి ధరలు రెట్టింపు కావడం గమనార్హం.
Gold Price In India | బంగారం ధరలు, వెండి ధరలు పరిశీలిస్తున్న వారికి కరోనా లాంటి మహమ్మారి నిజంగానే ప్రజలను భయపెట్టిందా లేదా అనే అనుమానాలు రాకమానవు. ఆ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి.
బులియన్ మార్కెట్లో కరోనా సమయంలో ఊహించలేనంతగా ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు (Gold Price Today) పెరగగా, వెండి సైతం రికార్డు ధరలతో కస్టమర్లలో ఆందోళన పెంచింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా రెండో వారం పుంజుకుంటున్నాయి. అయితే వెండి ధర మాత్రం నేడు స్వల్పంగా తగ్గింది. అయినా భారీ ధరలే నమోదు చేసింది.
బులియన్ మార్కెట్లో బంగారం (Gold Price in India), వెండి ధరలు గత రెండు వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలోనూ మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరలకు బంగారం, వెండి ఎగబాకుతుండటం గమనార్హం.
బులియన్ మర్కెట్ గత నెల నుంచి జోష్ అందుకుంది. ముఖ్యంగా బంగారం ధరలు (Gold Rate Today) ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు 3న బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 10వ రోజు పెరిగాయి. అనూహ్యంగా వెండి ధర భారీగా దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు (Todays Gold Rate In Delhi) ఆకాశాన్నంటుతున్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 9వ రోజు పెరిగాయి. మరోవైపు వెండి అయితే కరోనా కష్టకాలంలోనూ బులియన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరలను నమోదు చేయడం గమనార్హం.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Rate Today), వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆభరణాల కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
నేడు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. వెండి ధర సైతం పసిడి దారిలోనే పయనించింది.బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి నేడు అత్యధిక ధర నమోదు చేసింది.
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వెండి కేజీ ధర ఏకంగా రూ.62వేలు దాటిపోయి రికార్ధు ధరలకు పరుగులు తీస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.