google play store

Paytm mini App Store: పేటీఎం నుంచి మొబైల్ యాప్ స్టోర్.. గూగుల్‌కి ఝలక్ ఇద్దామనా ?

Paytm mini App Store: పేటీఎం నుంచి మొబైల్ యాప్ స్టోర్.. గూగుల్‌కి ఝలక్ ఇద్దామనా ?

Paytm launches android mini app store | న్యూ ఢిల్లీ: పేటీఎం తమ వ్యాపారంలో మరో అడుగు ముందుకేసింది. గూగుల్ ప్లే స్టోర్ ( Google play store ) తరహాలో పేటీఎం సొంతంగా ఆండ్రాయిండ్ మిని యాప్ స్టోర్‌ని ( Paytm mini app store ) లాంచ్ చేసింది. ఇండియన్ డెవలపర్స్ తమ డిజిటల్ ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకోవడానికి వీలుగా పేటీఎం మినీ మొబైల్ యాప్ స్టోర్ జీరో చార్జెస్‌తో సేవలు అందించనుంది.

Oct 5, 2020, 06:06 PM IST
Paytm on Google play store: గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ పేటీఎం యాప్

Paytm on Google play store: గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ పేటీఎం యాప్

Paytm app back on Google Play Store: పేటీఎం యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ తొలగించిందన్న వార్త శుక్రవారం అటు వాణిజ్య వర్గాల్లో ఇటు పేటీఎం యూజర్స్‌లో సంచలనం సృష్టించింది. ప్లే స్టోర్ సేఫ్టీ యూజర్ పాలసీకి విరుద్ధంగా ఉందన్న కారణంతో పేటీఎం మొబైల్ యాప్‌‌ని ( Paytm mobile app ) ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

Sep 18, 2020, 11:26 PM IST
Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్

Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్

పేటీఎం యాప్‌ను గూగుల్ తన ప్లే‌స్టోర్ యాప్ (Paytm taken off Google Play Store) నుంచి శుక్రవారం తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణాలతో పేటీఎం యాప్‌ను ప్లే‌స్టోర్ నుంచి ప్రస్తుతానికి తొలగించినట్లు సమాచారం. 

Sep 18, 2020, 03:39 PM IST
Google: ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగించింది?

Google: ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగించింది?

టెక్ దిగ్గజమైన గూగుల్ ( Google ) కీలక చర్యలకు దిగింది. తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 25 యాప్ ( 25 Apps) లను తొలగించింది. అయితే ఇంత హఠాత్తుగా ఆ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగించింది? 

Jul 6, 2020, 05:16 PM IST
Chingari App: డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతోన్న చింగారి యాప్

Chingari App: డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతోన్న చింగారి యాప్

Chingari App On Google Play Store | సోషల్ మీడియా యాప్ చింగారి రికార్డులు బద్దలుకొడుతోంది. భారీ సంఖ్యలో డౌన్‌లోడ్స్‌తో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యంత ఆదరణ పొందిన యాప్‌ల సరసన చేరింది. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాతే భారత్‌లో చింగారి యాప్ పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలో 10 మిలియన్ల డౌన్‌లోడ్స్ (Chingari App crosses 10mn downloads on Google Play Store) మార్కు చేరుకుంది. 

Jul 3, 2020, 02:34 PM IST
TikTok Data: మీ టిక్ టాక్ డేటాను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

TikTok Data: మీ టిక్ టాక్ డేటాను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టిక్ టాక్ యాప్ ( TikTok Data ) ను నిషేధం టిక్ టాక్ ప్రేమికుల్ని షాక్ కు గురి చేసింది. చైనా యాప్ ను నిషేధించడం మంచిదే అనే అభిప్రాయంలో ఉన్నా సరే...తమ విలువైన డేటా పరిస్థితి ఏంటనే ఆందోళన పట్టుకుంది అందరికీ. అయితే  మీ డేటా గురించి ఏ మాత్రం ఆందోళన చెందవద్దిక. ఇలా చేస్తే భద్రంగా డేాటాను డౌన్ లోడ్ ( Download Tiktok Data )  చేసుకోవచ్చు.

Jul 1, 2020, 03:32 PM IST
కరోనా కలకలం.. రంగంలోకి దిగిన గూగుల్, యాపిల్

కరోనా కలకలం.. రంగంలోకి దిగిన గూగుల్, యాపిల్

ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పటికే మూడు వేల మరణాలు సంభవించాయి.

Mar 6, 2020, 01:30 PM IST
ఈ యాప్ ద్వారా బీపీ చెక్ చేసుకోవచ్చు

ఈ యాప్ ద్వారా బీపీ చెక్ చేసుకోవచ్చు

బీపీ మెషీన్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ మెషీన్లు వచ్చాయి.

मई 25, 2018, 05:37 PM IST
స్మార్ట్ బిజినెస్ కోసం వాట్సాప్ కొత్త యాప్..!

స్మార్ట్ బిజినెస్ కోసం వాట్సాప్ కొత్త యాప్..!

యువ వ్యాపారవేత్తలకు ఇది మంచి అవకాశం. వాట్సాప్ సంస్థ 'వాట్సాప్ బిజినెస్' అనే పేరుతో ఒక కొత్త యాప్‌ను తీసుకువస్తోంది.

Jan 20, 2018, 05:55 PM IST