మహిళ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేసిన పాండ్యాపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ లో ద్రవిడ్ కు ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసి.. పాండ్యాకు ద్రవిడ్ ను చూసి నేర్చుకోవాలని నెటిజన్ల సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే..!
బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో/చివరి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుపై భారత్ 7వికెట్ల తేడాతో గెలిచింది.
ఇటీవల కాలంలో తరచుగా తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ మీడియా కంటపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మరోసారి ఆమెతో కలిసి తిరుగుతూ వార్తల్లోకెక్కాడు.
తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన 77 పరుగుల ఆధిక్యాన్ని దాదాపు 400 పరుగులకు పైగా మలచాలని భావించిన ఆ టీమ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 65/2 స్కోరులో ఉండడంతో అవకాశం బాగానే ఉన్నట్లు అందరికీ తోచింది.
భారత క్రికెట్ జట్టులో ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్న క్రికెటర్ హార్దిక్ పాండ్య. నిన్న మొన్నటి వరకు అతని ట్విటర్ ఫ్యాన్ పేజీల్లో ఒక అమ్మాయితో దిగిన సెల్ఫీ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి ఎవరై ఉంటుందా? అన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమె ఎవరు? అన్న విషయం మీద అతని అభిమానుల్లో భిన్నాభిప్రాయలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆఖరికి ఈ విషయంపై హార్దిక్ స్పందించారు. ఆ మిస్టరీని ఛేదించారు. "మిస్టరీ వీడిపోయింది.. ఆమె నా సోదరి" అని చెప్పి ఆ విషయానికి స్వస్తి పలికారు.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ని భారత్ కైవసం చేసుకొని మళ్లీ వన్డేల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 243 పరుగుల లక్ష్యాన్ని చేధించడంతో భారత్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. రోహిత్ శర్మ (125) సెంచరీ భారత్ విజయానికి వెన్నుదన్నుగా నిలవగా ఐదు వన్డేల సిరీస్‌ని 4-1 తేడాతో భారత్ చేజిక్కించుకొని విజయ దుందుభి మోగించింది. రోహిత్ శర్మతో పాటు అజింక్య రహానె (61), రథసారథి విరాట్ కోహ్లి (39) కూడా రాణించడంతో అనుకున్న లక్ష్యాన్ని టీమిండియా 42.5 ఓవర్లలోనే 244/3 స్కోరుతో పూర్తి చేసింది.
టీమిండియా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. ఇటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ ..ఫీల్డింగ్ ఇలా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న ఏకైక భారత్ క్రికెటర్ హార్ధిక్. వర్థమాన భారత క్రికెటర్లలో భయంకరమైన షాట్లతో వైరి పక్షంలో గుబులుపుట్టించే ఆటగాడు ఎవరంటే..ఇట్టే వినిపించే పేరు హార్డిక్ పాండ్యా. ఎటాకింగ్ శైలిలో కెప్టెన్ కోహ్లీతో పోల్చి చూసే హార్దిక్ జీవితం నల్లేరుపై నడకేమీ కాదు. కష్టాలనే నిప్పుల సుడి గుండాలెన్నో దాటి మన ముందుకొచ్చిన అతడి గురించి ప్రత్యేక కథనం.
బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ మ్యాగీతోనే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.